Jabardast Satya Sri : బుల్లి తెర పై సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతో మందికి నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్తున్నాయి.. ఒక్క పూట అన్నం కోసం కడుపు మాడ్చుకున్న వారంతా సినిమాల్లో రానిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫెమస్ అయిన వారిలో సత్య శ్రీ ఒకరు. చమ్మక్ చంద్ర స్కిట్ లో చేసింది. చంద్రతో పోటీ పడి కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటుగా సినిమా అవకాశాలు కూడా రావడంతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా హీట్ పెంచేస్తుంది. లేటెస్ట్ ఫొటోలతో పాటుగా అటు రీల్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది. తాజాగా నెట్టింట సెగలు పుట్టిస్తు ఒక వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో లైకులు, షేర్లు కామెంట్ల తో రచ్చ చేస్తుంది..
సత్య శ్రీ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. ఆంధ్ర ప్రదేశ్ తణుకుకు చెందిన సత్యశ్రీ నటనపై ఆసక్తితో ఈ రంగం వైపు అడుగుపెట్టారు. ఇలాంటి దశలో జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర టీంలో అతనికి అసిస్టెంట్‌గా పనిచేసింది సత్యశ్రీ. ఎన్నో స్కిట్లలో చంద్రకి వైఫ్‌గా నటించి తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో నవ్వులు పూయించింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో బుల్లి తెర పై జరుగుతున్న పలు ఈవెంట్స్ లలో మెరుస్తుంది. అలాగే సినిమాలలో కనిపిస్తుంది. ఆమె నటించిన సినిమాలతో నటనతో మంచి మార్కులు పడ్డాయి. నితిన్ హీరోగా ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో సత్య ఐటెం సాంగ్ చేయడం ఆమె అభిమానులకు షాకిచ్చింది. నా పెట్టే తాళం తీస్తే అంటూ డబుల్ మీనింగ్ తో సాగే ఆ పాటలో ఒక ఊపు ఊపేసింది. ఆ సాంగ్ బాగుంది. దాంతో పాప మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో హీటేక్కిస్తుంది.
ఇకపోతే తన ప్రతిభ, కష్టంతో ఇక్కడి వరకు వచ్చిన సత్య శ్రీ ఇన్నాళ్లకు తన సొంతూరు తణుకులో సొంతిల్లు ఇల్లు కట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో పాలు పొంగించిన ఫోటోలుఆ మధ్య అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక చమ్మక్ చంద్ర సినిమల్లో బిజీగా ఉండటంతో బుల్లితెరను అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో సత్యకి కూడా అవకాశాలు తగ్గాయి. కానీ ఈమెకు సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తన ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సత్య ఫొటోలతో పాటుగా వీడియోలను కూడా షేర్ చేస్తుంది.. గోల్డ్ కలర్ శారీలో మత్తెకించే చూపులతో, నడుము అందాలు చూపిస్తూ మనోహర అంటూ ఘాటేక్కించే అందాలతో, కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. ఆ వీడియో ఓ రేంజులో వైరల్ అవుతుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">