Monday Movies in TV : ప్రతివారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వారం వారం రిలీజ్ అయ్యే సినిమాల కోసం జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఒకవైపు థియేటర్లలో కొత్త సినిమాలు ప్రసారమవుతున్న కూడా మరోవైపు టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమా నుంచి ఎందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త జోనర్ లో వచ్చే సినిమాలని ప్రసారం చేస్తుంటాయి టీవీ చానల్స్.. గత కొద్ది రోజులుగా ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు కూడా బాగా ఆసక్తి కనబరచడంతో ప్రతిరోజు కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. వీకెండ్ మాత్రమే కాకుండా ప్రతి వీక్ లోనే ప్రతిరోజు కూడా సినిమాలు వస్తూ ఉంటాయి. మరి ఈ వారం ఇలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి ఇక్కడ చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – వేట్టయాన్
మధ్యాహ్నం 3.30 గంటలకు – సమ్మక్క సారక్క
ఉదయం 11 గంటలకు – మేఘ సందేశం
సాయంత్రం 4.30 గంటలకు – గౌరీ కళ్యాణ వైబోగమే
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
ఉదయం 10 గంటలకు – బ్లేడ్‌బాబ్జి
మధ్యాహ్నం 1 గంటకు – దేవి
సాయంత్రం 4 గంటలకు – అల్లరి మొగుడు
రాత్రి 7 గంటలకు – నా స్టైలే వేరు
రాత్రి 10 గంటలకు – మజ్ను
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – రోజా
ఉదయం 9 గంటలకు – షాక్
మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి
సాయంత్రం 3 గంటలకు – సింహా
సాయంత్రం 6 గంటలకు – సింహా
రాత్రి 9.30 గంటలకు – భుభం
ఉదయం 5 గంటలకు – 1977
ఉదయం 8 గంటలకు – మనసు పిలిచింది
ఉదయం 11 గంటలకు – ఆవారా
మధ్యాహ్నం 2.30 గంటలకు – బ్లఫ్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు –బెదురులంక
రాత్రి 8 గంటలకు – సప్తగిరి LLB
రాత్రి 11 గంటలకు – ఆవారా
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – వీది
ఉదయం 10 గంటలకు –గుడిగంటలు
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు – రేపటి పౌరులు
రాత్రి 7 గంటలకు – వారసుడొచ్చాడు
రాత్రి 10 గంటలకు – మా ఆయన సుందరయ్య
మధ్యాహ్నం 1 గంటలకు – అశ్వద్ధామ
మధ్యాహ్నం 3 గంటలకు – అబ్బాయి గారు
రాత్రి 10.30 గంటలకు – అబ్బాయి గారు
ఉదయం 9 గంటలకు – నువ్వులేక నేనే లేను
మధ్యాహ్నం 3 గంటలకు – శివాజీ
సాయంత్రం 6 గంటలకు – కంత్రి
రాత్రి 9 గంటలకు – రేఖాచిత్రం
ఉదయం 8 గంటలకు – బోనాలు
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..