E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల కాలంలో సీరియల్స్ ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువమంది ఈ సీరియల్స్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. డిఫరెంట్ స్టోరీలతో రావడంతో సీరియల్స్ కి మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. గతంలో వచ్చిన సీరియస్ తో పోలిస్తే ఈ మధ్య వచ్చే సీరియల్స్ కి ఎక్కువ మార్కులు పడుతున్నాయి.. సినిమాలను మించిన స్టోరీ గ్రాఫిక్స్ లతో రావడంతో జనాలు కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ రోజు రోజుకి దూసుకుపోతున్నాయి.. మంచి టిఆర్పి రేటింగ్ ని నమోదు చేసుకోవడంతో పాటుగా.. రోజురోజుకీ మంచి పాపులాటని సొంతం చేసుకుంటున్నాయి.. మరి ఈ వారం స్టార్ మా లో ప్రసారమైన సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..

గుండెనిండా గుడిగంటలు..

స్టార్ మా లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో మొదటగా వినిపించే సీరియల్ కార్తీకదీపం 2 ప్రస్తుతం ఈ సీరియల్ కి వస్తున్న టిఆర్పి రేటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటీవల కాలంలో అనేక ట్విస్టులతో జనాలని ఆకట్టుకుంటూ వస్తున్న ఈ సీరియల్ ఈవారం కూడా ముందంజలో ఉండడం విశేషం. తర్వాత స్థానంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఉంది. బాలు మీనాల కాంబినేషన్ లో వస్తున్న ఈ సీరియల్ కి మంచి రేటింగు తో పాటు మంచి క్రేజ్ కూడా నమోదు వస్తుంది.. ఇక తర్వాత స్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ కొనసాగుతుంది. నాలుగవ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఉంటుంది.. మొత్తానికి కార్తీకదీపం 2 సీరియల్ అలాగే గుండె నిండా గుడి గంటల సీరియల్ పోటీలోనే ఉన్నాయి.. బాలు సీరియల్ మళ్లీ ముందంజలోకి రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..?

Advertisement

స్టార్ మా ఛానెల్ లో  కొనసాగుతున్న  ప్రతి సీరియల్ జనాలను బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. ఇకపోతే గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి బాగా పెరిగింది.. ఇటీవల ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. మొదటి ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.30 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 11.86 ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.95, ఇంటింటి రామాయణం 10.66, పొదరిల్లు 10.28, నువ్వులేక నేను లేను 9.50, నిండు మనసులు 8.31, చిన్ని 7.53, బ్రహ్మముడి 7.37.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2 అలాగే గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటుకి నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగు కాస్త ఎక్కువగానే ఉంది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ రేటింగ్ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Also Read :సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Related News

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీరియల్ హీరో.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

‘కుకు విత్ జాతిరత్నాలు’ విజేతగా బిగ్ బాస్ బ్యూటీ!

శేఖర్ – జానీ మాస్టర్ గొడవపై రఘు మాస్టర్ ఊహించని కామెంట్!

బిగ్ బాస్ 10లోకి మరో జబర్దస్త్ కమెడియన్.. దశావతారంలో ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Podarillu Today Episode : మాధవ్ కోసం చక్రీ నిర్ణయం..? మాధవ్ జాతకం పై కామెంట్స్.. మొక్కుతో నారాయణ షాక్..

Big Stories

Advertisement
×