E-Paper
Advertisement

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Tuesday Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూడాలి అని అనుకునే వాళ్లకోసం తెలుగు టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఇటీవల కాలంలో టీవీ చానల్స్ ఇదివల్ల కాలంలో టీవీ చానల్స్ ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలను అందిస్తుంటాయి. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఇక్కడ సినిమాలు రిలీజ్ అవ్వడం గమనర్హం.. ప్రతిరోజు లాగే ఈ మంగళవారం కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇవాళ ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పుట్టింటికి రా చెల్లి

మధ్యాహ్నం 3.30 గంటలకు – కిరాక్ పార్టీ

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – చిరుజల్లు

సాయంత్రం 4.30 గంటలకు – చందమామ కథలు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాజు మహారాజు

ఉదయం 10 గంటలకు – శ్వేతనాగు

మధ్యాహ్నం 1 గంటకు – నాగ

సాయంత్రం 4 గంటలకు – బాయ్స్‌

రాత్రి 7 గంటలకు – దేవుళ్లు

రాత్రి 10 గంటలకు – వీరభోగ వసంతరాయలు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఓమ్‌

ఉదయం 9 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

మధ్యాహ్నం 12 గంటలకు – లక్కీ భాస్కర్

సాయంత్రం 3.30 గంటలకు – ఖైదీ నం 150

సాయంత్రం 6 గంటలకు – సలార్‌

రాత్రి 10 గంటలకు – అదుర్స్

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు

ఉదయం 8 గంటలకు – ఆనంద్

ఉదయం 11 గంటలకు – డాన్

మధ్యాహ్నం 2.30 గంటలకు – అరవింద్‌2

సాయంత్రం 5 గంటలకు – రైల్

రాత్రి 8 గంటలకు – ఎటో వెళ్లిపోయింది మనసు

రాత్రి 11 గంటలకు – ఆనంద్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మీ శ్రేయోభిలాషి

ఉదయం 10 గంటలకు – బంగారు పంజరం

మధ్యాహ్నం 1 గంటకు – సుందరాకాండ

సాయంత్రం 4 గంటలకు – తేజ

రాత్రి 7 గంటలకు – మాయా బజార్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – జోకర్‌

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – వంశానికొక్కడు

రాత్రి 10.30 గంటలకు – వంశానికొక్కడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – రంగుల రాట్నం

ఉదయం 9 గంటలకు – ప్రేమించాను నిన్నే

మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి

మధ్యాహ్నం 3 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్‌

సాయంత్రం 6 గంటలకు – తంత్ర

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – సినిమా చూపిస్త మామ

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం’ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన పల్లవి..

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ హైలెట్ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..

Nindu Noorella Saavasam Serial Today Episode July 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను అనుమానించిన మిస్సమ్మ 

Gundeninda GudiGantalu Today episode: మీనాతో బాలు రొమాన్స్..మనోజ్ పై సీరియస్.. శోభా మాటకు నీతూ ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : వరాలకు ఫ్యూజుల్ అవుట్.. శైలు రాకతో సీన్ రివర్స్.. గాయత్రి ఎంట్రీతో ట్విస్ట్ అదుర్స్..

Karthika Deepam 2 Serial Today Episode July 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, దశరథ కూతురన్న నిజం తెలుసుకున్న శ్రీధర్‌ 

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి పై నర్మద కౌంటర్స్.. రామారాజుకు ఘోర అవమానం.. భద్రకు ప్రేమ దొరుకుతుందా..?

Big Stories

Advertisement
×