E-Paper
Advertisement

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటి అవుట్..

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటి అవుట్..
Advertisement

Telugu Tv Serials : ప్రతిరోజు టీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా టీవీ సీరియల్స్కునంత డిమాండ్ ఏ ఒక్కటి సంపాదించుకోలేదు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ మధ్యకాలంలో సినిమాలు కన్నా ఎక్కువగా టీవీలకు మంచి డిమాండ్ కూడా రావడంతో వీటిని చూసేందుకు ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తున్నారు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సినిమాలు సొంతం చేసుకుంటే, అదే విధంగా సీరియల్స్ కూడా సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ మంచి టిఆర్పి రేటింగ్ ని నమోదు చేసుకుంటున్నాయి. అయితే ఈ మధ్య గతవారం నుంచి ఇప్పటివరకు ఏ సీరియల్ టాప్ లోకి వచ్చింది? మరి ఏ సీరియల్ టీఆర్పీ రేటింగ్ డల్ అయింది అన్న విషయం గురించి ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

తెలుగు సీరియల్స్ వీక్లీ రౌండప్..

తెలుగులో ఇటీవల కాలంలో ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా స్టార్ మా చానల్ ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.. గత వారంతో పోలిస్తే ఈ వారం సీరియల్స్ టిఆర్పి రేటింగ్ కాస్త ఎక్కువగానే నమోదయింది అని తెలుస్తుంది. గతవారం పోలిస్తే ఈవారం టాప్ లో మళ్ళీ కార్తీకదీపం సీరియల్ రావడం విశేషం.. డాక్టర్ బాబు వంటలక్క పరిస్థితి ఎలా ఉంది అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జ్యో పెళ్లి చేసుకోవడం ఈ ఎపిసోడ్ కి సస్పెన్స్ గా మారింది దాంతో ఈ సీరియల్ రేటింగ్ కూడా పెరిగిందని తెలుస్తుంది. అదేవిధంగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక మిగిలిన సీరియల్స్ అన్నీ కూడా పోటీపడి మరి రేటింగ్ ని నమోదు చేసుకుంటున్నాయి.. అయితే ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ గా కార్తీకదీపం 2 కొనసాగుతుంది.. మరి వచ్చేవారం ఏ సీరియల్ మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంటుందో చూడాలి..

కార్తీక దీపం 2..

Advertisement

స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్లలో కార్తీకదీపం 2 సీరియల్ ముందు వరుసలో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్కు సీక్వల్ గా ఈ సీరియల్ ప్రసారమవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి సీరియల్ తో పోలిస్తే ఏ సీరియల్ కి కూడా మంచి రేటింగు నమోదు అవుతూ వస్తుంది.. కొన్ని రోజులుగా ఈ సీరియల్కు రేటింగ్ తగ్గిందన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే మొదటి స్థానంలో కొనసాగిన గుండె నిండా గుడి గంటల సీరియల్ ఇప్పుడు కాస్త డల్ అయ్యే లోపల ఈ సీరియల్ మళ్ళీ టాప్ లోకి వచ్చేసింది అని తెలుస్తుంది. మరి ఈ సీరియల్ రేటింగ్ కూడా పెరగడంతో ఈవారం దీనికి మంచి రేటింగ్ అనేది వచ్చేసింది. జ్యో పెళ్లి చేసుకోవడం ఈ వారం సీరియల్స్ కు అనుకోని ట్విస్ట్ అనే చెప్పాలి.. ఇక ఈవారం సీరియల్స్లలో ఏ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీ పై మహా సీరియస్.. ఒంటరిగా మిగిలిన కన్నా.. ప్రాణాలకు తెగించి కాపాడిన నారాయణ..

Related News

Podarillu Today Episode : చక్రీ పై మహా సీరియస్.. ఒంటరిగా మిగిలిన కన్నా.. ప్రాణాలకు తెగించి కాపాడిన నారాయణ..

Intinti Ramayanam Today Episode: కమల్ బర్త్ డే కోసం ప్లాన్.. కన్నీళ్లు పెట్టుకున్న రమ్య.. పల్లవి ప్లాన్ అదిరిపోలే..

Karthika Deepam 2 Serial Today Episode November 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన  దక్షిణమూర్తి 

బిగ్ బాస్ హౌస్ లో పూరీ జగన్నాథ్ సపోర్టు ఎవరికో తెలుసా?

Gundeninda GudiGantalu Today episode: మీనా పై బాలు సీరియస్.. అరుణ్ కు మీనా వార్నింగ్.. ట్విస్ట్ అదిరింది..

Brahmamudi Serial Today Episode November 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు సంతకం చేస్తే రాజు ఏం చేశాడో తెలుసా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ పై రౌడీలు దాడి.. చందు మాటతో వల్లి షాక్.. భద్ర ప్లాన్ అట్టర్ ప్లాప్..

Big Stories

Advertisement
×