Intinti Ramayanam Today Episode November 15th : ప్రణతి అవని కి ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదు వదినా అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. పల్లవి వదిన ఎలాగైనా సరే మళ్లీ ఆ ఇంటికి రావాలి అని ప్రయత్నాలు చేస్తుంది. దాంతో భరత్ ని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది భరత్ పూర్తిగా మారిపోయాడు వదిన అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. పల్లవి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన ప్రయత్నాలు ఏవి ఫలించెవు. భరత్ చాలా మంచివాడు పల్లవి మాట విని అలా కోపంగా ఉంటున్నాడు తప్ప మరి ఏమి లేదు అని అవని అంటుంది. మొత్తానికి ప్రణతి అవినీతి చెప్పుకొని బాధపడిపోతూ ఉంటుంది.. భరత్ ఎలాగైనా సరే పల్లవి చెప్పినట్లే పూర్తిగా మారిపోయాడు. పల్లవి మాయలో పడి తను తన విశిక్షణ కోల్పోతున్నాడు ఏదైనా చేసి పల్లవి నుంచి భరత్ ని దూరం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది అవని.
ఇక అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా పార్వతి ఫోటో వేసిన ఆరాధ్య దాన్ని చూసిన పార్వతీ ఇద్దరు ఒక్కసారి షాక్ అవుతారు. ఏంటి?నానమ్మ డ్రస్సులో ఎంతో బాగుంది కదా.. అందుకే నేను ఆ ఫోటో వేసాను అని ఆరాధ్య అంటుంది. ఇక ఈసారి నుంచి ప్యాంటు చొక్కాలో వేస్తాలేని ఆరాధ్య అంటుంది. అయితే అందరూ కూడా పార్వతిని అలా చూస్తే బాగుంటుంది అని సిగ్గు పడిపోతూ ఉంటారు. కమల్ బర్త్డే గురించి అవని గుర్తు చేస్తుంది. ఇప్పుడు నాకు బర్త్డే ఏం వద్దు వదిన అని ఎంత చెప్పినా కూడా కమల్ సంతోషంగా ఉండాలి అంటే మనం కచ్చితంగా బర్తడే చేయాల్సిందే అని అవని అంటుంది.. ఇక అందరూ కూడా కమల్ బర్తడే నే చాలా గ్రాండ్గా చేయాలి అని అనుకుంటారు. అయితే కమల్ బర్త్ డే కోసం మనం ఏదైనా ప్లాన్ చేయాలి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కమల్ని ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి అంటే తన బర్త్డేని కచ్చితంగా చేయాలి అని అనుకుంటారు.
అర్ధరాత్రి అవగానే కమల్ బర్త్డే కోసం అన్ని ఏర్పాట్లు చేయాలి అని ఆ పని అంటుంది. అయితే అప్పటికే ఇంట్లో ఎవరో తిరుగుతూ ఉన్నట్లు కనిపించడంతో అవినీని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు. ఎవరు వాళ్ళు అని కంగారు పడకూడదు అక్షయని లేపుతుంది. ఇక అక్షయ్ కూడా నిద్రలేచి ఎవరు దొంగలు పడ్డారు శ్రీకర్, కమల్ అంటూ అందరినీ లేపుతాడు.. అందరూ కూడా ఎవరో దొంగలు వచ్చారు దొంగలు వచ్చారు అంటూ కంగారు పడిపోతూ ఇల్లంతా వెతకడం మొదలు పెడతారు. ఇకపోతే అక్కడ ఎవరు కనిపించకపోవడంతో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అయితే ఇది ఎవరో కావాలని చేస్తున్నారని అర్థమైంది అని అందరూ పరిగెత్తుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు.
రమ్య తన పెళ్లి చూపులు కోసమని తన అన్నయ్య తెచ్చిన వాళ్ళని అవమానించి పంపిస్తుంది. కానీ రమ్య చేసిన పనికి తన అన్నయ్య చాలా సీరియస్ గా ఉంటాడు ఇక అయితే పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి నీ బ్రతుకులాడు మరి ఎలాగైనా సరే పెళ్లికి ఒప్పించాలి అని అనుకుంటాడు. ఆ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని మళ్ళీ కలుస్తాడు రమ్య వాళ్ళ అన్నయ్య. మా చెల్లెలు ఏదో కోపంలోనిది మీరు వాటిని ఏమి పట్టించుకోకండి. నువ్వు మీ చెల్లిని పెళ్లికి రెడీ చేస్తే నీకు ఐదు లక్షలు ఇస్తాను అని అతను చెప్పగానే రమ్యను ఎలాగైనా అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ అన్నయ్య అనుకుంటాడు. ఇక రమ్యను ఒప్పించాలి అని ఇంటికి బయలుదేరుతారు అయితే అప్పటికి రమ్య దగ్గరికి ఒక ఆవిడ వచ్చి మీ అన్నయ్య ఇలాంటి దుర్మార్గుడు అని నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది చూసి చూసి చెల్లెలు గొంతును కొయ్యాలని చూస్తాడా? నీ ఆవిడ చెప్తూ ఉండగా వాళ్ళ అన్నయ్య నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా వస్తూనే ఉంటావా ఇంకా ఏం పని పాట లేదా అని పంపిస్తాడు. ఇకపోతే రమ్య నన్ను వదిలేయ్ అన్నయ్య అని ఎంతగా అంటున్న సరే అతను మాత్రం నన్ను క్షమించమ్మా నీ మనసు తెలుసుకోకుండా వాడికి ఇవ్వాలని అనుకున్నాను అని అంటాడు రమ్య మొత్తానికి కూల్ అవుతుంది.
కమల్ బర్త్ డే కి స్పెషల్గా విష్ చెయ్యాలని పల్లవి అందరికీ షాక్ ఇచ్చేలా ఒక ప్లాన్ చేస్తుంది. ఎవరో దొంగలు పడ్డారని ఇంట్లోనే వాళ్ళందరూ వెతుకుతూ ఉండగా బయటికి రాగానే అక్కడ హ్యాపీ బర్త్డే కమల్ అంటూ బాంబులు పేలడం చూసి సర్ప్రైజ్ చాలా బాగుంది ఎవరి చేశారు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎదురుగా పల్లవి నేనే అది చేసింది అని వస్తుంది. నువ్వు నీకు సిగ్గు అనేది లేదా మళ్ళీ ఎందుకే ఇక్కడికి వచ్చావు అని కమల్ కొడతాడు. నువ్వు నా కళ్ళముందు నుంచి వెళ్ళిపో లేకపోతే నిన్ను చంపేస్తానని కమల్ అంటాడు. ఇకపోతే అవని ఇంతకుముందు కూడా నీ భర్త బర్త్డే లు వచ్చాయి కదా.. అప్పుడు ఎందుకు నువ్వు ఇలా సర్ప్రైజ్ చేయలేదు అని అడుగుతుంది ఇప్పుడు నా బావ మీద నాకు ప్రేమ ఎక్కువైంది. తన మనసులో చూడు సంపాదించుకోవడానికి ఇదంతా చేశాను అని పల్లవి అంటుంది అక్కడితో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..