E-Paper
Advertisement

రంగుల చీరలో మహా ఎంత క్యూట్ గా ఉందో.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

రంగుల చీరలో మహా ఎంత క్యూట్ గా ఉందో.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!
Advertisement

Podarillu Serial : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో ఇక్కడ ప్రసారమైన ప్రతి సీరియల్స్ మంచి క్రేజ్ ను సంపాదించడంతోపాటుగా అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న పొదరిల్లు సీరియల్ గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఈ సీరియల్ లో నటిస్తున్న యాక్టర్స్ గురించి ఎంతోమంది సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా మహాలక్ష్మి గురించి గూగుల్ లో నెటిజన్లు తెగ వెతికేస్తారు.. తాజాగా మహాలక్ష్మి తన క్యూట్ ఫోటోలను షేర్ చేసింది ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

రంగుల చీరలో మహా సో క్యూట్..

స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో మహాలక్ష్మి గా నటిస్తున్న నటి అసలు పేరు కృతిగా ఉమా శంకర్.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కన్నడలో పలు సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు తెలుగులో రెండు సీరియస్లలో నటించింది. తెలుగు హీరోయిన్ల కన్నా ఈమెకు ఫాలోయింగ్ ఎక్కువే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ సీరియల్స్ తో పాటుగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న సీరియల్ హీరోయిన్లు లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటారు. తాజాగా ఆ లిస్టులోకి పొదరిల్లు సీరియల్ మహాలక్ష్మి కూడా చేరిపోయింది.. తన లేటెస్ట్ ఫోటోలతో యూత్ ఫాలో ఇన్ని పెంచుకుంటూ వస్తున్న మహా తాజాగా కలర్ఫుల్ శారీలో అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తున్నాయి. మహాలక్ష్మి ఎంత క్యూట్ గా ఉందో మీరు కూడా ఒకసారి ఇక్కడ చూసేయండి..

Advertisement

మహా రియల్ లైఫ్..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మహాలక్ష్మి సుపరిచితమే. ఈమె గతంలో మగువ ఓ మగువా సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ సీరియలు జనాలని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఆ తర్వాత వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాల్ని అందుకుంటూ వచ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు కన్నడలో మోడల్గా తన కెరీర్ ని ప్రారంభించి సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. ఎన్నో సీరియల్స్లలో నటించిన ఈమె.. తెలుగులో మొదటి సీరియల్ తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ సీరియల్ సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు పొదరిల్లు సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సీరియల్ కూడా మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఈమె క్రేజ్ఇంకాస్త పెరిగింది. ఇకమీదట ఎలాంటి సీరియల్స్ తో ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.. మహాలక్ష్మి షేర్ చేసిన ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ఇక్కడ చూసేయండి…

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ హైలెట్ ట్విస్ట్.. వడ్డీ కోసం కష్టాలు.. మనోజ్ ను కొట్టిన ప్రభావతి..

Related News

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ హైలెట్ ట్విస్ట్.. వడ్డీ కోసం కష్టాలు.. మనోజ్ ను కొట్టిన ప్రభావతి..

Podarillu Today Episode : శైలు మారిపోయిందా..? మహా మాటతో ఫ్యూజుల్ అవుట్.. విడాకులు కన్ఫార్మ్..!

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా ఇరుక్కున్న సాగర్.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రేమ దెబ్బకు ధీరజ్ షాక్..

Brahmamudi Serial Today Episode November 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రఘువీర్ కు వార్నింగ్ ఇచ్చిన రాజు 

Intinti Ramayanam Today Episode: రమ్యకు తీవ్రని అన్యాయం..పల్లవి ఎంట్రీతో షాక్.. రమ్య, కమల్ పెళ్లి..?

గాజుల గలగలతో సెన్సేషన్.. ఇప్పుడు వరుస ఫోక్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్న రాధమ్మ కూతురు!

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మిస్ కావొద్దు..

Big Stories

Advertisement
×