E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ పై మహా సీరియస్.. మాధవ్ కీలక నిర్ణయం..? కన్నాకు జోడీ దొరికేసిందోచ్..

Podarillu Today Episode : చక్రీ పై మహా సీరియస్.. మాధవ్ కీలక నిర్ణయం..? కన్నాకు జోడీ దొరికేసిందోచ్..
Advertisement

Podarillu Today Episode august 27th :చక్రి తనకి జ్వరమొచ్చిందని అబద్ధం చెప్పినట్లు తెలియదు. మహాలక్ష్మి ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే చక్రి చెప్పిన మాట విని విక్కీ నిజమే అని నమ్ముతాడు. మహాలక్ష్మి లోపలికి రాగానే తనకి జ్యూస్ ఇచ్చి స్పెషల్ గా ట్రీట్ చేస్తాడు. నేను ఇంకా జ్యూస్ అడగలేదు కదా.. ఆఫీసులోకి రాకదలకే ఈ స్పెషల్ వెల్కమ్ ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది. సారీ మనీ మీకు చెప్పాడు  మేడం అని ఫీల్ చెప్పగానే వెనకాలే వచ్చిన విక్కి మీకు జ్వరం అని చెప్పారు కదా.. మీకు ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు. చక్రి అబద్దం చెప్పాడని తెలుసుకున్న మహా చాలా సీరియస్ అవుతుంది.

అడ్డంగా బుక్కయిన మహా..

ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే విక్కీ మీకు ఎలా ఉంది అని అడగడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మహాలక్ష్మి. మీరు ఆఫీస్ కి వస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే మీ కజిన్ ఫోన్ లిఫ్ట్ చేశారు. అతను తనకి ఫీవర్ గా ఉంది ఆఫీస్కి రాదు అని చెప్పారు మరి నువ్వు ఎందుకు వచ్చావు? హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని మహా కి విక్కీ క్లాస్ పీకుతాడు. అప్పుడు జ్వరం వచ్చింది ఇప్పుడు తగ్గిపోయింది పర్వాలేదు అని మహాలక్ష్మి అంటుంది. నిజంగానే తగ్గిపోయిందా పర్వాలేదు మీరు లీవ్ తీసుకుంటానంటే తీసుకోవచ్చని విక్కీ ఎంత చెప్తున్నా సరే మహాలక్ష్మి మాత్రం ఇదంతా చక్రి పనే తన వంతు చూస్తానే ఇంటికి వెళ్ళిన తర్వాత అని సీరియస్ గా ఉంటుంది. ఉదయం జ్వరం వచ్చింది విక్కి ఇప్పుడు పరవాలేదు నేను బాగానే ఉన్నాను అని మహాలక్ష్మి అంటుంది.

చక్రీని తిట్టిన ప్రభావతి..

Advertisement

మహాలక్ష్మి ఇంటికి వెళ్ళగానే చక్రి సంగతి చూడాలి అని అనుకుంటుంది. అయితే అక్కడ చక్రి బయట తన స్కూటీని తుడుస్తూ అప్పు చేసి మరి స్కూటీలు కొన్నాను. ఈవిడ స్కూటీ వేసుకుని వెళ్తే బాగుంటుంది కదా.. అని తనలో తానే మాట్లాడుకుంటూ స్కూటీని క్లీన్ చేస్తూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఏంటండీ అప్పుడే వచ్చేసారు బస్సుల్లో అలా కష్టపడడం ఎందుకు మీరు స్కూటీలు రావచ్చు కదా అని చక్రి అంటాడు. మహాలక్ష్మి మాత్రం పొంతన లేకుండా టెంపరేచర్ ఎంత ఉంది బీపీ కంట్రోల్ అయిందా లేదా అంటూ విక్కి అడిగిన ప్రశ్నలను అడుగుతుంది. మీకోసం అతను అన్ని సార్లు ఫోన్ చేస్తూ ఉంటే నాకు ఏదోలా అనిపించింది అందుకే నేను తనకి అలా అబద్ధం చెప్పాను అని చక్రి ఒప్పుకుంటాడు ఆ తర్వాత మహాలక్ష్మి ఏమి మాట్లాడుకుండా మౌనంగా వెళ్ళిపోతుంది ..

కేశవ కోసం బాలు నిర్ణయం..?

శైలు కి ఫోన్ చేసిన కేశవ ప్రతిసారి పెళ్లి పెళ్లి అనొద్దు మా అన్నయ్యకి పెళ్లి అయితేనే మన పెళ్లి జరుగుతుంది అని చెప్పడంతో ఆ మాట విన్న మాధవ్ నావల్ల వీళ్లిద్దరు గొడవ పడుతున్నారు అని ఫీల్ అయిపోతారు.. నేను తొందరగా పెళ్లి చేసుకుంటేనే వీళ్ళిద్దరికీ పెళ్లి అవుతుంది శైలు కూడా నాతో ఇదే చెప్పింది కదా నేను తొందరగా పెళ్లి చేసుకోవాలి అని మాధవ్ అనుకుంటాడు. మాధవ్ ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకుని తన మనసులో బాధపడిపోతూ ఉంటాడు. రాత్రి అవగానే అందరూ మౌనంగా ఉండడంతో నారాయణ కౌంటర్లు వేస్తాడు కానీ ఎవరు కూడా నారాయణకు మర్యాద కూడా ఇవ్వకుండా మాట్లాడతాడు. ఎలాగైనా సరే పెద్దికి పెళ్లి సంబంధం చూడాలి అని అందరూ అనుకుంటారు.

రెండో పెళ్లికి మాధవ్ సిద్ధం..

Advertisement

పెళ్లిళ్ల పేరయ్య కి మాధవ్ ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. ఏంటి మాధవ ఎప్పుడు లేనిది నువ్వు ఫోన్ చేసి రమ్మని పిలిచావు ఏం కావాలి ఏం జరిగింది అని అడుగుతాడు అతను. అయితే పెళ్లి కావాలి పెళ్లికూతురు చూస్తారని అడగగానే.. మీ తమ్ముళ్ల కోసం అని పెళ్లిళ్లు పేరయ్య అంటాడు కాదు నా కోసమే నీ మాధవ అంటాడు.. నేను కచ్చితంగా నీకు ఒక సంబంధాన్ని చూస్తాను అని అతను వెళ్ళిపోతుండగా అతనికి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి రెండవ సంబంధం అని చెప్పగానే మాధవ్ అమ్మాయిని నాకు సెట్ చేయండి నేను చేసుకుంటాను అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు కౌంటర్స్ అదుర్స్.. సుమతి పెళ్లి ఫిక్స్..

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×