E-Paper
Advertisement

Podarillu Today Episode : కేశవ, శైలు పెళ్లి ఫిక్స్..? కారేశ్వర్ ను కొట్టిన చక్రీ.. కన్నా కోసం మహా వస్తుందా..?

Podarillu Today Episode : కేశవ, శైలు పెళ్లి ఫిక్స్..? కారేశ్వర్ ను కొట్టిన చక్రీ.. కన్నా కోసం మహా వస్తుందా..?
Advertisement

Podarillu Today Episode June 28th : కన్నా నిద్రపోయి ఇంకా లేవకపోవడంతో చక్రి ఏమైంది రా ఇంకా లేవట్లేదు. మీ వదిన గనుక ఉంటే ఎప్పుడో లేచే వాడివి కదా ఎందుకు లేవలేదు అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ్ వాడు ఏమి ఊరికే పడుకుని నిద్రపోలేదు రా జ్వరం వచ్చింది అందుకే పడుకున్నాడు అని మాధవ్ అంటాడు. అదేంట్రా మీకు జ్వరం చుట్టం లాగా ఉంది పిలవక ముందే వచ్చి కూర్చుంటుంది అన్నట్లుగా మొన్నే కదా జ్వరం వచ్చింది ఇప్పుడు మళ్లీ జ్వరం ఎలా వచ్చింది అని అడుగుతాడు. జ్వరమేమైనా చెప్పి వస్తుందా అని మాధవ్ చక్రిపై సీరియస్ అవుతాడు. నేను కన్నా ని చూసుకుంటాను నువ్వెలా అన్నయ్య అని మాధవ్ అని పంపిస్తాడు చక్రి.. నీకు జ్వరం వచ్చింది కదా మీ వదినకి ఫోన్ చెయ్యి నేను చూసుకోవడానికి వస్తుంది అని చక్రి అంటాడు. మా వదిన కి ఫోన్ చెయ్యను. మా వదిన కి ఫోన్ చేసి రమ్మనాలి అని అవసరం నాకు లేదు అని కన్నా అంటాడు. మొన్న దగ్గరుండి సేవలు చేసింది కదా ఇప్పుడు కూడా అలానే సేవలు చేస్తుంది అని అనుకున్నాను అని చక్రి అంటాడు. మొత్తానికి చక్రి లవ్ స్టోరీ అటు ఇటు వెళ్లిన సరే.. మన మొండోడు కేశవ లవ్ స్టోరీ మాత్రం ముందుకు సాగేలా కనిపిస్తుంది.

కన్నాను చూసుకుంటానన్న చక్రీ..

కన్నాకి జ్వరం రావడంతో నేను చూసుకుంటాను అని చక్రి అంటాడు. కానీ మాధవ్ మాత్రం చక్రి మీద నమ్మకం లేక నేను ఉంటానని అంటాడు. మరి ఏం పర్లేదు అన్నయ్య నేను ఖాళీగా ఉన్నాను కదా నువ్వు వెళ్ళు నువ్వు చూసుకుంటానని అంటాడు. చక్రి మాధవి వెళ్ళిన తర్వాత కన్నాకి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే కన్నా మాత్రం చక్రి ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటాడు. కన్నా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. చక్రి వెళ్లినట్టే వెళ్లి ఇంకా రాకపోవడంతో తను మా వదినంటే చాలా బాగుండేది. తను నాకు దగ్గర ఉండి మందులు వేయడంతో పాటుగా భోజనం కూడా తినిపించింది అని కన్నా మహా కోసం కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అవుతాడు. చక్రిమాత్రం మహాలక్ష్మి తనకు దూరమైపోయిందని బాధపడిపోతూ ఉంటాడు. చక్రి నాకు మహాలక్ష్మి దూరం అవడానికి కారణం కారేశ్వర్ తన అంతు చూడాలని అక్కడికి వెళ్తాడు.

కారేశ్వర్ కు షాకిచ్చిన చక్రీ..

Advertisement

కారేశ్వర్ దగ్గరికి వెళ్లిన చక్రి నీ చూసి అతను ఏంటి నీ పెళ్ళాన్ని కౌగిలిలో కరిగిపోయిందా.? నేను చెప్పిన ఐడియా బాగా వర్క్ అయింది అంటూ తను మాట్లాడడంతో చక్రి చాలా కోపంగా ఉంటాడు. కారేశ్వర్ చూసేలోగా తనని కొట్టడానికి అక్కడ ఉన్న కుర్చీని పట్టుకుంటాడు. అది చూసిన కారేశ్వర్ అరేయ్ ఏంట్రా ఏమైందిరా అని అడుగుతాడు. నిన్ను చంపేస్తాను ఇవ్వాలా నీ వల్లే తను నాకు దూరమైంది ఇంట్లో కూడా లేదు అని బాధపడిపోతారు. మరి ఏం బాధపడకురా ఆ అమ్మాయి మళ్ళీ నీకు దగ్గర అవుతుంది అంటూ కారేశ్వర్ అనడంతో చక్రి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేను తాగేసి వచ్చి అమ్మాయి గదిలోకి వెళ్లడంతో మా ఇంట్లో వాళ్ళు కూడా నాతో మాట్లాడడం లేదు. నాకు యవ్వన భరించాలని లేదు ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది అంటూ చక్రి అంటాడు. ఇప్పుడు నీ మీద తనకి ప్రేమ కలిగి ఉంటుందిరా. నువ్వు ఏమి ఆలోచించద్దు కచ్చితంగా తను మళ్ళీ మంచిగా మారుతుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పాడు.

చక్రీ పై మాధవ్ సీరియస్..

కన్నా ఒక్కడే ఇంట్లో ఉండడం చేసిన మాధవ్ చక్రి ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. ఏమో అన్నయ్య ఎక్కడికి వెళ్లాడు నాకు తెలియదు అని కన్నా చెప్పగానే.. చక్రి అప్పుడే ఇంట్లోకి రావడం చూసిన మాధవ్ కేశవ ఇద్దరూ కూడా కన్నకు బాగోలేదని చెప్పిన నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అరిస్తారు.. వాడికి జ్వరం ఎక్కువైంది కదా చూసుకోమని చెప్తే నువ్వు ఇలా వదిలేసి వెళ్తావా అసలు ఎక్కడికి వెళ్లావు నువ్వు అని వాళ్ళిద్దరూ అడుగుతారు. ఇప్పుడు డ్రైవింగ్ కూడా చేయడం లేదు కదా మరి ఎక్కడ తిరిగేసి వస్తున్నారు తమరు అని కేశవ అనడంతో చక్రి చాలా ఫీల్ అవుతాడు. ఒక కన్న మాత్రం వదిన ఉంటే బాగుండేది అని ఎమోషనల్ అవుతాడు. ఇంకా లోపలికి వెళ్ళిన కన్నా మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు. హాస్పిటల్ కి వెళ్ళలేకపోయావా అని మహా అడుగుతుంది. అయితే కన్నా మాత్రం మహాని మళ్ళీ ఇంటికి వస్తారా వదిన అని అడుగుతాడు. చక్రి అన్నయ్య నీ దగ్గరికి కూడా రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది అని మాట ఇస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరి సోమవారం ఎపిసోడ్లో మహాలక్ష్మి తిరిగి మళ్లీ ఆ ఇంటికి వస్తుందా రాదా అన్నది చూడాలి.

కేశవ ప్రేమను చెప్తాడా..?

Advertisement

కేశవా శైలు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇది దూరమైతే నేను ఉండలేకపోతున్నాను. దీనికి నా ప్రేమను తెలపాలి నిజంగానే నా జీవితాన్ని మార్చివేసింది అని తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు కేశవ. తను నామీద ఇష్టాన్ని పెంచుకుంది. ప్రేమను పెంచుకుంది ఎలాగైనా సరే నా మనసులోని ప్రేమను తనకి తెలియజేయాలి అని కేశవ ఆలోచిస్తూ ఉంటాడు. మాధవ్ కూడా కేశవ కి చెప్పిన మాటలు మనసులో పెట్టుకుంటాడు. మొత్తానికి కేశవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని ఈ మధ్య ఎపిసోడ్లు చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి పొదిరిల్లు సీరియల్ ప్రస్తుతం సస్పెన్స్గా మారుతుంది.. ఏది ఏమైనా కూడా మహాలక్ష్మి మళ్ళీ ఆ ఇంటికి వస్తే తప్ప వీడియో స్టోరీలో లిస్టులు అనేవి ఎదురవని అర్థమవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయ స్ట్రాంగ్ కౌంటర్.. కడుపుమంటతో రగిలిపోయిన పల్లవి.. శ్రీయా కడుపు పోతుందా..?

Related News

Bigg Boss Abhijith : కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. ఇదేం పని భయ్యా..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి అవమానం.. సుశీల ప్లాన్ అదుర్స్.. రోహిణి, మనోజ్ ను విడగొట్టే ప్లాన్..

Podarillu Today Episode : గాయత్రి కోసం తాయారు టెన్షన్.. చక్రికీ మహా షాక్.. హైలెట్ సీన్ ఇదే..

అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తావా..? బొక్కలు బయటపెడతాను..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి షాకిచ్చిన ప్రేమ.. ధీరజ్ మాటతో కరిగిన ప్రేమ.. ఇదేం ట్విస్ట్ సామి..

Karthika Deepam 2 Serial Today Episode August 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్న మధ్యలోకి వచ్చిన గీత    

Intinti Ramayanam Today Episode: పల్లవిపై అవనికి అనుమానం.. పల్లవికి అశ్విన్ టెన్షన్.. అక్షయ్ కు కడుపు మంట..

Nindu Noorella Saavasam Serial Today Episode August 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను భయపెట్టిన పిల్లల బిహేవియర్

Big Stories

Advertisement
×