E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ ప్రేమ పాఠాలు.. శైలుకు షాక్.. బాధపడ్డ కన్నా..ఇదే కదా ట్విస్ట్..

Podarillu Today Episode : మాధవ్ ప్రేమ పాఠాలు.. శైలుకు షాక్.. బాధపడ్డ కన్నా..ఇదే కదా ట్విస్ట్..
Advertisement

Podarillu Today Episode November 10th : మహాలక్ష్మి దగ్గరికి చక్రి వీళ్ళందరూ సీన్లు చూసి వెళ్లి చెప్పాలని అనుకుంటాడు. చక్రి కేశవ మాధవ్ అన్నయ్య ఇలా మారిపోతారని నేను అసలు అనుకోలేదు అంటూ బాధపడిపోతూ అక్కడికి వెళ్తాడు.  అయితే మాధవ్ అలాగే కేశవ ఇద్దరు కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లతో రొమాన్స్ చేస్తున్నారని మహాలక్ష్మి రాగానే చెప్తాడు చక్రి.. అయితే మీరు ఎందుకు బాధ పడిపోతున్నారు అని అడుగుతుంది మహాలక్ష్మి.. మీరెందుకు అంత బాధ పడిపోతున్నారు మీకేమైంది అని అడుగుతుంది మహాలక్ష్మి.. అయితే ఆ మాట వినగానే మహాలక్ష్మి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా దాన్ని చూసి మనం కూడా సంతోషంగా ఉండాలి అని అనగానే నా బొంద సంతోషం నా జీవితంలో ఎక్కడుంది సంతోషం మీరు నా చేత ఓట్లు వేయించారు కదా ఏ అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది ఇంకా అని చక్రి చాలా బాధపడిపోతూ ఉంటాడు.

శైలు ఫీల్ అయ్యిందా..?

ఇక శైలు వాడు షాప్ ఓపెనింగ్ చేస్తున్నాడు కదా లక్ష్మీ పూజ చేయించాలి కదా దానికోసం నేను వాడి కోసం ఏదైనా గిఫ్ట్ కొనాలి అని అనుకుంటుంది. ఇక హుండీని పగలగొట్టేసి తీసుకుంటూ ఉండగా వరాలు వచ్చి అడగగానే వరాలకి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది శైలు. మొత్తానికి శైలు వాడి కేశవ కి షర్టు కొని అక్కడికి తీసుకొని వెళుతుంది. అక్కడ అందరికీ పళ్ళు చెబుతూ ఉంటుంది. అయితే అది చూసి నా చోటు ఈవిడ అప్పుడే ఓనర్ భారీ అయిపోయినట్టు అన్ని పనులు చెబుతుంది అని అంటాడు అప్పుడే మహాలక్ష్మి చక్రి వస్తారు. అయితే మహాలక్ష్మి చక్రి రాగానే అక్కడ పేరు ఏది పెట్టాలి ఎన్ని డిస్కషన్ జరుగుతుంది దాంతో శైలు చాలా ఫీల్ అయిపోతుంది.

మాధవ్ ను ఆడుకున్న చక్రి..

Advertisement

మాధవ్ మనిషా ఇద్దరూ కూడా చాలా సంతోషంగా వంట చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉండడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా మీరంతా నవ్వుకుంటూ చాలా బాగుంది కదా అయితే నువ్వు వంట నేర్పిస్తున్నావా ప్రేమ పాటలు నేర్పిస్తున్నావని కూడా అనగానే మాధవ్ ఏంట్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావ్ రా అంటూ సిగ్గు పడిపోతారు. మాధవ్ ని ఒక్క మాటతో కేశవ అందరు కూడా ఆట పట్టిస్తూ ఉంటారు. తనకి మాధవ్ మనీషాని ఓకే అందరు కలిసి ఒక ఆట ఆడుకుంటారు. ఈ ఎపిసోడ్కి ఇదే సరదాగా నిలిచిన సీన్ అనే చెప్పాలి.. అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా ఉంటారు.

షాప్ కు మహా పేరు..

కేశవ షాప్ కి ఎవరి పేరు పెట్టాలి అని చీటీలు తీస్తారు అయితే ఈ క్రమంలో అందరూ మహాలక్ష్మి పేరు పెట్టాలని అంటే కొందరు మాత్రం మాధవ్ పేరు పెట్టాలని అంటారు. శైలు మాత్రం తన పేరు పెడితే బావుంటుంది అని అనుకుంటుంది. అయితే అందరూ ఎందుకు కొట్టుకుంటున్నారు చీటీలు వేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు నారాయణ ఇచ్చిన సలహా మేరకు అందరూ చీటీలు వేసి వాళ్ళ పేరు ఎవరిస్తే ఆ పేరే షాప్ కి పెట్టించాలి అని అనుకుంటారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చీటీలు వేసి ఎవరి పేరు వస్తుందో చూడాలి అని అనుకుంటారు. మహాలక్ష్మి వేసిన చీటీ రావడంతో మహాలక్ష్మి నేనే ఈ షాప్ కి పేరు పెట్టిస్తాను ఇది నాకు గిఫ్ట్ అని అంటుంది..

అడ్డంగా బుక్కయిన కేశవ..

Advertisement

ఇక శైలు అక్కడ ఉండగానే మిగిలిన వాళ్ళందరూ ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయ్యేందుకు వెళ్లిపోతారు అయితే కేశవ వెనకాలే వెళ్లిన శైలు అందులో నా పేరు రాశావా అని అడుగుతుంది. అయితే శైలు పేరు రాయలేదు అని తెలిస్తే ఖచ్చితంగా ఏడుస్తుంది నన్ను తినేస్తుంది అని అనుకుంటుంది. అయితే శైలు నేను ఏం చెప్పినా కూడా వీడు దొరికిపోయాను అని అనుకుంటాడు ఎందుకురా నువ్వు నా పేరు పెట్టలేదు అని అడుగుతుంది. అంటే నీకు నేనంటే ఇష్టం లేదా ఎందుకు నువ్వు నా పేరు రాయలేదు అని శైలు గొడవ వేసుకుంటుంది నువ్వు నా గుండెల్లో ఉన్నావ్ కదా నీ పేరు షాప్ కి పెట్టడం అవసరమా అని అనగానే శైలు కూల్ అయిపోయి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది.

కన్నీళ్లు పెట్టించే సీన్..

ఇకపోతే రాత్రి అవ్వగానే కేశవ షాప్ ఓపెనింగ్ రోజు అందరికీ బట్టలు తీసుకురావాలని అనుకుంటాడు. ఇంట్లోని వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకొని వస్తాడు. అయితే అందరికీ బట్టలిచ్చిన కేశవ చక్రీకి మాత్రం అస్సలు ఇవ్వడు.. చక్రీనీ ఒక ఆట ఆడుకున్న తర్వాత బట్టలు ఇస్తాడు. ఇకపోతే అందరికీ తెచ్చిన కేశవ నారాయణకి కూడా బట్టలు తీసుకురావడంతో.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కన్నతండ్రి కి బట్టలు తెచ్చావు కదా నువ్వే వెళ్లి ఇస్తే ఆయన ఇంకాస్త సంతోషంగా ఫీల్ అవుతాడు అని చెప్పగానే కేశవ వెళ్లి నారాయణకు బట్టలు ఇవ్వగానే నారాయణ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. నువ్వేంటి నాకు బట్టలు తీసుకుని వచ్చావా..? అయితే అంతేకాదు షాప్ కి ఓపెనింగ్ అప్పుడు మీరు రావాల్సిందే అని నారాయణ పిలుస్తాడు దాంతో నారాయణ ఇప్పుడు నువ్వు అన్నదానికే నేను ఇంకా ఆలోచనలో ఉన్నాను ఇప్పుడు షాప్ కి కూడా పిలిచావు కదా వస్తాను పో అనేసి అంటాడు. అన్న నారాయణకు బట్టలు ఇచ్చారు అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అందరూ కలిసి నారాయణకి ఇవ్వడంలో తప్పులేదు కదా అని కన్నా నీ కన్విన్స్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న అంజలి.. తాగొచ్చిన చందు.. ధీరజ్ మాటతో షాక్..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. మనోజ్ కు పిచ్చి పట్టిందా..? శృతి సీరియస్..

Karthika Deepam 2 Serial Today Episode November 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ కు జ్యోత్స్న నిజం చెప్తుందా..? 

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న అంజలి.. తాగొచ్చిన చందు.. ధీరజ్ మాటతో షాక్..

Brahmamudi Serial Today Episode November 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు స్పాట్ పెట్టిన రేఖ సక్సెస్ అవుతుందా..?  

Intinti Ramayanam Today Episode: అవని ఇంట్లో పండగ సందడి..రెచ్చిపోయిన పల్లవి.. రమ్యకు ఘోర అవమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode November 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీసీటీవీ ఫుటీజీలో పార్థును చూసిన మనోహరి   

Tuesday TV Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×