E-Paper
Advertisement

Podarillu Today Episode : అయ్యో.. పాపం చక్రీ.. సిగ్గుపడ్డ మాధవ్.. ఫీల్ అయిన శైలు.. ఇదే కదా ట్విస్ట్..

Podarillu Today Episode : అయ్యో.. పాపం చక్రీ.. సిగ్గుపడ్డ మాధవ్.. ఫీల్ అయిన శైలు.. ఇదే కదా ట్విస్ట్..
Advertisement

Podarillu Today Episode November 9th : చక్రి విక్కీ వల్లే మహాలక్ష్మి దూరమైపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఎలాగైనా సరే విక్కీని మహాలక్ష్మి దూరం చేయాలి లేదంటే మాత్రం నాకు దూరమైపోతుంది అని బాధపడిపోతూ ఉంటారు.. మహాలక్ష్మికి అనుమానం రావడంతో వాళ్ళ చూస్తూ ఉండిపోతుంది కానీ చక్రి మాత్రం స్కూటీ ఎక్కడుంది అని అడిగి వెళ్లిపోతాడు.. మొత్తానికి చక్రి మహాలక్ష్మి స్కూటీని తీసుకొని కారు పార్కు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇకపోతే ఆ స్కూటీని తీసుకొని వెళ్లి కేశవ దగ్గర రిపేర్ చేయించాలి అని అనుకుంటాడు.. ఇక చక్రి చాలా కష్టపడి నీకేశవ దగ్గరికి తీసుకుని వెళ్తాడు.. శైలు మాత్రం ఎప్పుడూ కేశవ పై గొడవకు దిగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాగే గొడవ పడుతూ కనిపిస్తుంది. దాంతో కేశవ తనని ఎలాగైనా బుజ్జగించాలి అని అనుకుంటాడు.

అయ్యో చక్రీకి ఎన్ని కష్టాలో..

కేశవ శైలుకి ముద్దు పెట్టడం చూసిన చక్రీ ఏంట్రా ఇది ఏం చేస్తున్నారు రా.. ఇక్కడ మాకు కనీసం హగ్గు కూడా లేదు నీకు మాత్రం ఇలా ముద్దులు కూడానా పబ్లిక్ లో ఏంటి ఈ పనులు అని షాక్ అవుతాడు చక్రి. ఇక్కడ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు ఏంటి డ్యూడ్ లోపల ఇలా చేస్తున్నావు కొన్ని రెచ్చగొట్టే పనిలోనే ఉన్నావా ఏంటి అని శైలు పై సీరియస్ అవుతాడు చక్రి. ఇక్కడ ఏదో అంటుకుంది అని చెప్తున్నాడు అంతలోపు నువ్వు వచ్చేవు అంటే అంటుకుంటే చేత్తో తులపాలి. పెదవులతో క్లీన్ చేస్తున్నాడా అని చక్రి శైలు పై అరుస్తాడు నువ్వు ఎప్పుడు ఇక్కడ కనిపించకు కనిపిస్తే వాడి చెడగొడుతున్నావు అని చక్రి కేశవ శైలుని విడగొట్టి శైలు పంపించేస్తాడు. చక్రి మాత్రం తనకు ఏమీ లేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు.

మాధవ్ ఫుల్ హ్యాపీ..

Advertisement

మాధవ్ కి విషయం చెప్పాలి అని సైట్ కి వెళ్తే అక్కడ మనీషా మాధవి ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అంతేకాదు మాధవ్ ఏంటి మనిషా ఏదో చెప్పాలన్నావ్ ఏంటి అని అడుగుతూ ఉండదని మనీషా మీరు చాలా గ్రేట్ జి అంటూ తనకి ముద్దు పెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన చక్రి అది చూసి వీళ్లిద్దరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. నాకు మాత్రం ఏంటి కర్మ అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇది అందరూ బాగానే ఉన్నారు నేనే ఇలా ఉన్నాను నేను కూడా ఎలాగైనా సరే మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి ముద్దు పెట్టేసి వస్తాను అని చక్రి అనుకుంటాడు. చక్రీ ఆ మాట అనగానే ఇక మహాలక్ష్మి దగ్గరికి చక్రి వెళ్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో చెక్కరి మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడకుండా ఒకేసారి ముద్దు పెట్టేస్తాడు.

మహాకు నిజం చెప్పిన చక్రీ..

మహాలక్ష్మి దగ్గరికి చక్రి వీళ్ళందరూ సీన్లు చూసి వెళ్లి చెప్పాలని అనుకుంటాడు. చక్రి కేశవ మాధవ్ అన్నయ్య ఇలా మారిపోతారని నేను అసలు అనుకోలేదు అంటూ బాధపడిపోతూ అక్కడికి వెళ్తాడు. అయితే మాధవ్ అలాగే కేశవ ఇద్దరు కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లతో రొమాన్స్ చేస్తున్నారని మహాలక్ష్మి రాగానే చెప్తాడు చక్రి.. అయితే మీరు ఎందుకు బాధ పడిపోతున్నారు అని అడుగుతుంది మహాలక్ష్మి.. మీరెందుకు అంత బాధ పడిపోతున్నారు మీకేమైంది అని అడుగుతుంది మహాలక్ష్మి.. అయితే ఆ మాట వినగానే మహాలక్ష్మి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా దాన్ని చూసి మనం కూడా సంతోషంగా ఉండాలి అని అనగానే నా బొంద సంతోషం నా జీవితంలో ఎక్కడుంది సంతోషం మీరు నా చేత ఓట్లు వేయించారు కదా ఏ అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది ఇంకా అని చక్రి చాలా బాధపడిపోతూ ఉంటాడు.

శైలు ఫీల్ అయ్యిందా..?

Advertisement

ఇక శైలు వాడు షాప్ ఓపెనింగ్ చేస్తున్నాడు కదా లక్ష్మీ పూజ చేయించాలి కదా దానికోసం నేను వాడి కోసం ఏదైనా గిఫ్ట్ కొనాలి అని అనుకుంటుంది. ఇక హుండీని పగలగొట్టేసి తీసుకుంటూ ఉండగా వరాలు వచ్చి అడగగానే వరాలకి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది శైలు. మొత్తానికి శైలు వాడి కేశవ కి షర్టు కొని అక్కడికి తీసుకొని వెళుతుంది. అక్కడ అందరికీ పళ్ళు చెబుతూ ఉంటుంది. అయితే అది చూసి నా చోటు ఈవిడ అప్పుడే ఓనర్ భారీ అయిపోయినట్టు అన్ని పనులు చెబుతుంది అని అంటాడు అప్పుడే మహాలక్ష్మి చక్రి వస్తారు. అయితే మహాలక్ష్మి చక్రి రాగానే అక్కడ పేరు ఏది పెట్టాలి ఎన్ని డిస్కషన్ జరుగుతుంది దాంతో శైలు చాలా ఫీల్ అయిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నర్మద, వేదవతి ఫైట్.. వల్లి కోసం భాగ్యం టెన్షన్.. ధీరజ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ సక్సెస్ – అయోమయంలో సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode November 9th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లో మిస్సమ్మను చూసిన పార్థు   

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, వేదవతి ఫైట్.. వల్లి కోసం భాగ్యం టెన్షన్.. ధీరజ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Brahmamudi Serial Today Episode November 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు చుక్కలు చూపించిన శేషు  

Intinti Ramayanam Today Episode: అవనిని చంపేందుకు పల్లవి ప్లాన్.. రమ్య ఎంట్రీతో షాక్.. భరత్ కు వార్నింగ్..

అబ్బా.. పంచెకట్టులో బాలు ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు ఫిదా..!

‘ పొదరిల్లు ‘ మనీషా నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Big Stories

Advertisement
×