E-Paper
Advertisement

8 వారాలకు గానూ రోహిత్ రెమ్యూనరేషన్ ఎంత? ఎలిమినేషన్ కి అసలు కారణం?

8 వారాలకు గానూ రోహిత్ రెమ్యూనరేషన్ ఎంత? ఎలిమినేషన్ కి అసలు కారణం?
Advertisement

Bigg Boss Rohit:సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చినట్టుగానే ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 10 ఎనిమిదవ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఝాన్సీ (Jhansi)తో పాటు రోహిత్ నాయుడు(Rohit Naidu)కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే షోలో ఇదంతా ప్రసారం కాకముందే రోహిత్ పిఆర్ టీమ్ ఆయన ఇంస్టాగ్రామ్ లో ఈ విషయాన్ని బయట పెట్టారు. టాప్ కంటెస్టెంట్ అని, కచ్చితంగా విజేత అవుతాడు అంటూ సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. అయితే అలాంటి రోహిత్ నాయుడు మధ్యలో ఎలిమినేట్ కావడంతో అసలు ఈయన ఎలిమినేషన్ కి గల కారణం ఏమిటి? మరి ఎలిమినేట్ అయిన తర్వాత ఎనిమిది వారాలకు గాను ఎంత సంపాదించాడు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించకుండా రోహిత్..

అగ్నిపరీక్ష సీజన్ 2లో అన్ని పోటీలలో గెలిచి జడ్జీలను మెప్పించి, హౌస్ లోకి వచ్చిన రోహిత్ కి.. ప్రారంభంలోనే మంచి హైప్ లభించింది. సెలబ్రిటీ లందరూ కూడా రోహిత్ ని టార్గెట్ గా చేస్తూ నామినేట్ చేయడంతో.. రోహిత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నట్లుగా సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. పైగా మొదటి మూడు వారాలు ఆయన ఆట తీరు , ముందే ఊహించి చెప్పే ఆయన మైండ్ సెట్ అందరినీ ఆకట్టుకున్నాయి. హౌస్ లో గొడవలతో ఎప్పటికప్పుడు స్క్రీన్ సొంతం చేసుకుంటూ బాగానే కనిపించాడు. అయితే గేమ్స్ పరంగా చాలా వరకు నిరాశపరిచాడు అని చెప్పాలి.

రోహిత్ ఎలిమినేషన్ కి కారణాలు..

Advertisement

ఇకపోతే రోహిత్ ఎలిమినేషన్ కి ఎన్నో కారణాలు ఉన్నాయి. హౌస్ లో గేమ్స్ సరిగ్గా ఆడక పోవడం, ఓవర్ యాటిట్యూడ్ చూపించడం, తోటి కంటెస్టెంట్స్ ని దూషించడం, ఆఖరికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున(Nagarjuna )ప్రతి వారం వార్నింగ్ ఇచ్చినా తనలో మార్పు చేసుకోకపోవడం లాంటి కారణాలు రోహిత్ ని మధ్యలోనే బయటకు తీసుకొచ్చేసాయి. ముఖ్యంగా షాలినితో గేమ్ కంటే ఎక్కువ క్లోజ్ అవ్వడం కూడా ఆయనకు మైనస్ గా నిలిచింది. అంతేకాదు త్రిగుణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన పైన ఎక్కువ ఫోకస్ పెట్టి తన గేమ్ మర్చిపోవడం కూడా రోహిత్ ను ఎలిమినేషన్ దిశగా అడుగులు వేయించింది. అలా మొత్తానికి టాప్ పొజిషన్లో ఉంటాడనుకున్న రోహిత్ మధ్యలోనే బయటకు వచ్చేసాడు.

also read:రోహిత్ పై ప్రశంసల కురిపించిన శివాజీ.. ఎలిమినేషన్ పై రియాక్షన్?

బిగ్ బాస్ ద్వారా రోహిత్ సంపాదించింది ఎంతంటే?

Advertisement

ఇకపోతే ఎనిమిది వారాలకు గానూ రోహిత్ ఎంత సంపాదించాడు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారానికి రూ.70 వేల చొప్పున కామనర్ కేటగిరీలో అగ్నిపరీక్ష సీజన్ 2 నుండి హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్.. ఎనిమిది వారాలకు గాను రూ.5.60 లక్షలతో పాటు అగ్ని పరీక్షలో పాల్గొన్నందుకు మరో రూ.50 వేలు అదనంగా లభించాయి. అలా మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 10 నుండి రూ.6.10లక్షలను ఈయన పారితోషకంగా అందుకున్నారు. అయితే రోహిత్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈయనను మళ్ళీ హౌస్ లోకి తీసుకొస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related News

అదొక్కటి ఉంటే చాలు.. పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాస్ అశ్విని!

రోహిత్ పై ప్రశంసల కురిపించిన శివాజీ.. ఎలిమినేషన్ పై రియాక్షన్?

అరియానాకు పెళ్లి అయ్యిందా..? వీడియోతో ట్విస్ట్ ఇచ్చిందిగా సామి..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. రామరాజు పరిస్థితి ఏంటి..?

Illu Illalu Pillalu Today Episodes: అంజలికి టెన్షన్.. ప్రేమ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వల్లికి ఘోర అవమానం..

Karthika Deepam 2 Serial Today Episode November 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ప్లాన్ సక్సెస్ – కష్టాల్లో దీప, కార్తీక్    

Intinti Ramayanam Today Episode: రమ్య మాటతో కమల్ షాక్.. అమ్మోరిలా ఆరాధ్య.. ఇదేం ట్విస్ట్ సామి..

Big Stories

Advertisement
×