E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రమ్య మాటతో కమల్ షాక్.. అమ్మోరిలా ఆరాధ్య.. ఇదేం ట్విస్ట్ సామి..

Intinti Ramayanam Today Episode: రమ్య మాటతో కమల్ షాక్.. అమ్మోరిలా ఆరాధ్య.. ఇదేం ట్విస్ట్ సామి..
Advertisement

Intinti Ramayanam Today Episode November 2nd: నవరాత్రి సందర్భంగా ఈరోజు మాకు చివరి రోజు కాబట్టి అందరూ అమ్మవారు లాగా తయారయ్యి వస్తారు. నేను కూడా అమ్మవారి లాగా తయారవ్వాలి మమ్మీ నువ్వు నన్ను అమ్మవారి లాగా తయారు చేయు అని ఆరాధ్య అవనిని అడుగుతుంది. అయితే అవని నాకు అలా తయారు చేయడం రాదు అని ఎంత చెప్తున్నా సరే ఆరాధ్య మాత్రం అస్సలు వినదు. శ్రియకి కూడా రాకపోవడంతో బ్యూటిషన్ ని బుక్ చేసుకుంటారు ఆ బ్యూటిషన్ ఎవరో కాదు కమల్ తో మాట్లాడుతున్న రమ్య.. తనని ఎలాగైనా సరే కలవాలి అని అనుకుంటారు అయితే శ్రేయ బుక్ చేయడంతో ఆమె ఇంటికి వస్తానని చెప్తుంది.

రమ్యకు టెన్షన్.. కమల్ హెల్ప్..

రమ్య స్లాట్ బుక్ అయింది వాళ్ళు అర్జెంట్గా రమ్మంటున్నారు కానీ నాకు ఇక్కడ ఒక గ్యాప్ గాని ఆటో గాని బైక్ గాని ఏది బుక్ అవ్వడం లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అసలు నేను ఎలా వెళ్లాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కమ్మని చూసి ఇతను నాకు తెలిసిన వ్యక్తి కదా ఇతని లెఫ్ట్ అడుగుదామని అనుకుంటుంది. కమల్ దగ్గరికి వెళ్లి నాకు లెఫ్ట్ ఇస్తారని నేను అర్జెంటుగా వెళ్లాలి అని అడుగుతుంది అయితే కమల్ ఊకే చెప్పకుండానే బండి ఎక్కిసి పదండి ప్లీజ్ అనేసి అడుగుతుంది. ఇక కమ్మలు కూడా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు.. మొత్తానికి తన అడ్రస్ చెప్తుండగా కమల్ అడ్రస్ కి తీసుకొని వెళ్తాడు తీరా చూస్తే తన ఇంటికి తను వచ్చిందని తెలుసుకుని షాక్ అవుతుంది రమ్య..

పాపం మీనాక్షి..

Advertisement

ప్రణతి ఇంట్లో అంతా సిద్ధం చేసిన అత్తయ్య.. మీకు కూడా భోజనం వడ్డిస్తాను అక్కడున్న ప్లేట్స్ తీసుకురండి అని ప్రణతి చెప్పడంతో మీనాక్షి ఎదో పరధ్యానంలో ఉంటూ అక్కడున్న ప్లేట్స్ ని తీసుకురావడం పక్కనపెట్టి, కానీ కడిగిన ప్లేట్స్ ని వాటిని మళ్లీ కడుగుతూ ఉండడం చూసిన ప్రణతి ఏంటి అత్తయ్య ఆల్రెడీ కడిగిన ప్లేట్స్ ని మళ్ళీ కడుగుతున్నారు మీకు ఏమైంది అసలు అని అడుగుతుంది. అయితే ఏ ప్రణతి అడగగానే నాకు పల్లవి గురించి ఒకటే ఆలోచన కమల్ పల్లవిని వదిలేస్తాడా అని నాకు చాలా బాధగా ఉంది. తన జీవితం ఏమైపోతుందో అని కంగారుగా ఉంది అని అయితే పల్లవి వదిన చేతులారా చేసుకున్న విషయమే అది. తన జీవితం తన ఇష్టం ఇంక ఏం చేయలేము అని ప్రణతి అంటుంది..

రమ్య రియల్లీ గ్రేట్..

ఆరాధ్యను అమ్మవారి లాగా రమ్య రెడీ చేసి తీసుకొని వస్తుంది ఆరాధ్యను చూసిన అందరూ కూడా చాలా బాగున్నావు.. అచ్చం అమ్మవారి నడిచి వస్తున్నట్టు ఉంది అని అందరూ పొగిడేస్తూ ఉంటారు. అయితే రమ్య ఇంత బాగా రెడీ చేస్తుందని అసలు అనుకోలేదు మీరు నిజంగా చాలా గ్రేట్ అని అవనితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా పొగిడేస్తూ ఉంటారు. రమ్య ఇకమీదట మీరు ఏదైనా స్లాట్ బుక్ చేసుకుంటే మాత్రం నాకు పర్సనల్ గా కాల్ చేసి చెప్పండి. కానీ యాప్ లో బుక్ చేస్తే నాకు కమిషన్ తప్ప ఏది రాదు.. మీకు కచ్చితంగా ఏది కావాలన్నా కూడా నాకు కాల్ చేయండి అని చెప్పగానే సరే అని రమ్య అంటుంది అలాగే అవని కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది. పార్వతి ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి కదా మర్యాదస్తురాలుగా కూడా ఉంది కదా అని తనపై పొగడ్తలు కురిపిస్తుంది.

శ్రీకర్ ప్లాన్ సక్సెస్..

Advertisement

శ్రీకర్ ఆ మంజులని పట్టుకోడానికి చేసిన ప్లాను మొత్తానికి సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది అయితే ఆ మంజుల మనిషి స్వీకరి వచ్చింది అని చెప్పగానే.. నేను అనుకున్నాను రా వాడే ఇదంతా చేసి ఉంటాడని మొత్తానికి కనిపెట్టావ్ ఇప్పుడు వాడికి ఇస్తాను చూడు అని అంటుంది. అయితే స్పీకర్ మొత్తానికి మంజులని పట్టేసుకుంటాడు ఇక తన మరిది రంగారావు కూడా రావడంతో తన మనిషిని కొట్టి డాక్యుమెంట్ పత్రాలను తీసుకురమ్మని పంపిస్తాడు మొత్తానికి శ్రీకర్ చేసిన ప్లాను బాగానే సక్సెస్ అవుతుంది..

పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్..

పల్లవి వెళ్తూ ఉండగా కారు రిపేర్ రావడంతో ఒక రోడ్డు పక్కన ఆగుతుంది అటుగా వెళుతున్న అవని అవి చూసి ఏంటి ఎప్పుడు చూసినా రోడ్డు మీద కనిపిస్తున్నావు. నువ్వు ఇక మీదట రోడ్డు మీద పడే సిచువేషన్ వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది అని పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. పల్లవి నీ అంత చూస్తాను అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: సుమతికి షాక్.. మనోజ్ పార్క్ ను వదలడా..? పండగ సందడి హైలెట్..

Related News

Illu Illalu Pillalu Today Episodes: అంజలికి టెన్షన్.. ప్రేమ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వల్లికి ఘోర అవమానం..

Karthika Deepam 2 Serial Today Episode November 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ప్లాన్ సక్సెస్ – కష్టాల్లో దీప, కార్తీక్    

Brahmamudi Serial Today Episode November 2nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లిన రాజుతో ఇందు ఏం చెప్పిందో తెలుసా..?  

Gundeninda GudiGantalu Today episode: సుమతికి షాక్.. మనోజ్ పార్క్ ను వదలడా..? పండగ సందడి హైలెట్..

Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన కన్నా.. శైలుకు కోపం.. చక్రికీ ప్రపోజ్ చేస్తుందా..?

వంటలక్క ఒక్కరోజుకు అంత సంపాదిస్తుందా..? హీరోలకు పోటీనే మావా..

ఇదేం ట్విస్ట్ సామి.. మనోజ్ కు పిచ్చిపట్టిందా..?

Big Stories

Advertisement
×