E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. రామరాజు పరిస్థితి ఏంటి..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. రామరాజు పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu TV Serials : బుల్లితెర ప్రేక్షకులను సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక గత కొద్ది రోజులుగా కొత్త సీరియల్స్ ఎన్ని వస్తున్నా సరే.. పాత సీరియల్స్ కన్నా డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సీరియల్ ప్రేక్షకులనే విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటుగా మంచి టిఆర్పి రేటింగ్ ని కూడా నమోదు చేసుకుంటున్నాయి. ఒకవైపు బిగ్ బాస్ ప్రసారమవుతున్న సరే మరోవైపు మాత్రం సీరియల్స్ కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్దిరోజులుగా ఇక్కడ వచ్చే ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకోవడంతో పాటుగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా సొంతం చేసుకుంటున్నాయి. మరి నవంబరు మొదటి వారంలో ఏ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది? ముఖ్యంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రేటింగు ఏమైనా మారిందా అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టాక్ ఏంటి..?

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కలేని సీరియల్ పేరు ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ గురించి ఎప్పటికప్పుడు ప్రేక్షకులు తెలుసుకుంటూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ సీరియల్ కి డిమాండ్ కూడా పెరుగుతూ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ప్రచారం అవుతున్న ప్రతి సీరియల్ కి కూడా డిమాండ్ పెరిగినట్లుగానే ఈసీరియల్ కి కూడా ఇటీవల కాలంలో డిమాండ్ మళ్ళీ పెరుగుతూ వచ్చిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వల్లిని ఎలాగైనా సరే తన పుట్టింటికి పంపించాలని భాగ్యం ప్లాన్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా భద్ర కూడా రామరాజు పరువు తీయాలని ప్లాన్ చేస్తుంది. ఇక చందు ఏమో మళ్లీ ఇది విడాకులు ఇవ్వాలని అనుకుంటాడు.. మొత్తానికి ఈ సీరియల్ స్టోరీ ఇప్పుడు ట్రయాంగిల్ లైన్ తో నడుస్తుంది. మరి సీరియల్ ని చూడ్డానికి జనాలు కూడా ఇష్టపడడంతో రేటింగ్ కూడా కాస్త పెరిగినట్లు తెలుస్తుంది. ఇకముందు ఎలాంటి ట్విస్టులతో ఈ సీరియల్ ముందుకు వెళ్తుందో అన్నది చూడాలి..

ఈ వారం టీఆర్పీ రేటింగ్ ఎలా ఉంది..?

Advertisement

ప్రముఖ ఛానెల్ స్టార్ మా ఛానెల్ లో  ప్రసారం అవుతున్న ప్రతి ఒక్క సీరియల్ బుల్లితెర ఆడియన్స్అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ మధ్య ప్రస్తుతం కాస్త పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి పెరిగిందని తెలుస్తుంది.. ఈ మధ్య ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఇకపోతే ఎప్పటిలాగే ఫస్ట్ ప్లేసులో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.83 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.70 ఉంది. పొదరిల్లు 11. 70, ఇంటింటి రామాయణం 11.64, ఇల్లు ఇల్లాలు పిల్లలు 11.27, నువ్వులేక నేను లేను10.60, నిండు మనసులు 9.30, చిన్ని 8.23, బ్రహ్మముడి 8.17.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ ఎలా ఉంటుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అంజలికి టెన్షన్.. ప్రేమ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వల్లికి ఘోర అవమానం..

Related News

అరియానాకు పెళ్లి అయ్యిందా..? వీడియోతో ట్విస్ట్ ఇచ్చిందిగా సామి..

Illu Illalu Pillalu Today Episodes: అంజలికి టెన్షన్.. ప్రేమ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వల్లికి ఘోర అవమానం..

Karthika Deepam 2 Serial Today Episode November 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ప్లాన్ సక్సెస్ – కష్టాల్లో దీప, కార్తీక్    

Intinti Ramayanam Today Episode: రమ్య మాటతో కమల్ షాక్.. అమ్మోరిలా ఆరాధ్య.. ఇదేం ట్విస్ట్ సామి..

Brahmamudi Serial Today Episode November 2nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లిన రాజుతో ఇందు ఏం చెప్పిందో తెలుసా..?  

Gundeninda GudiGantalu Today episode: సుమతికి షాక్.. మనోజ్ పార్క్ ను వదలడా..? పండగ సందడి హైలెట్..

Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన కన్నా.. శైలుకు కోపం.. చక్రికీ ప్రపోజ్ చేస్తుందా..?

Big Stories

Advertisement
×