E-Paper
Advertisement

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..
Advertisement

Saturday Movies in TV : శనివారం వచ్చింది అంటే కొత్త సినిమాలు టీవీలలోకి వస్తూ ఉంటాయి. ప్రతి వీకెండ్ వచ్చే సినిమాలకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త సినిమాలు తో పాటుగా పాత సినిమాలు కూడా టీవీ చానల్స్ లలోకి రావడంతో ఎక్కువ మంది జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సినీ ప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా కొత్త సినిమాలు టీవీ చానల్స్ లలోకి రావడంతో వీటికి డిమాండ్ కూడా నానాటికి పెరుగుతూ వస్తుంది. ఇటీవల కాలంలో తెలుగు చానల్స్ పోటీపడి మరి కొత్త సినిమాలన్నీ ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ప్రతిరోజు కన్నా శనివారం వచ్చే సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఇవాళ ఏ సినిమాలు ఎక్కడ వస్తున్నాయో తెలుసుకునేందుకు జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అసలు ఆలస్యం చేయకుండా ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అడవి రాముడు

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – కబడ్డీ కబడ్డీ

Advertisement

సాయంత్రం 4.30 గంటలకు – ఖైదీ బ్రదర్స్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బానుమతి గారి మొగుడు

ఉదయం 10 గంటలకు – బిగ్‌బాస్‌

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల ప్రియుడు

సాయంత్రం 4 గంటలకు – స్పీడ్ డాన్సర్‌

రాత్రి 7 గంటలకు – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం

రాత్రి 10 గంటలకు – మనసుకు నచ్చింది

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 9 గంటలకు – ఆదిపురుష్

మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమంటే

సాయంత్రం 3.30 గంటలకు – జయ జానకి నాయక

సాయంత్రం 6 గంటలకు – పుష్ప: ది రైజ్

రాత్రి 9.30 గంటలకు – బాపు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – 1977 జరిగింది ఏమిటి?

ఉదయం 10.30 గంటలకు – యముడికి మొగుడు

మధ్యాహ్నం 2 గంటలకు – తొలిప్రేమ

సాయంత్రం 5 గంటలకు – హలో బ్రదర్

రాత్రి 8 గంటలకు – యముడు

రాత్రి 11 గంటలకు – యముడికి మొగుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఎగిరే పావురమా

ఉదయం 10 గంటలకు – పరమానందయ్య శిష్యుల కథ

మధ్యాహ్నం 1 గంటకు – బలరామ కృష్ణులు

సాయంత్రం 4 గంటలకు – నా మనసిస్తా రా

రాత్రి 7 గంటలకు – సమరసింహా రెడ్డి

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు – మిడిల్ క్లాస్

సాయంత్రం 5 గంటలకు – తంత్ర

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – దేవాంతకుడు

రాత్రి 9.30 గంటలకు – నిన్ను చూడాలని

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – దేవీ పుత్రుడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బెండు అప్పారావు RMP

ఉదయం 9 గంటలకు – రంగ రంగ వైభవంగా

మధ్యాహ్నం 12 గంటలకు – ఆంధ్ర కింగ్ తాలుఖా

మధ్యాహ్నం 3 గంటలకు – జాబిలమ్మ అంతకోపమా

సాయంత్రం 6 గంటలకు – సాహో

రాత్రి 9 గంటలకు – కాష్మోరా

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – ఆదికేశవ

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కెప్టెన్ సుధీర్ కి ఘోర అవమానం.. నోరుజారిన త్రిగుణ్, రోహిత్!

నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు.. దొరికిపోయిన అమూల్య.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ – జ్యోత్స్న ఎక్కడికి వెళ్లినట్టు..?           

Big Stories

Advertisement
×