Satyabhama Today Episode January 24 th: నిన్నటి ఎపిసోడ్ లో… నిన్న ఫోటోషూట్ చేసిన ఫోటోలను ఈరోజు ఫోటోగ్రాఫర్ తెచ్చి మహదేవయ్యకి ఇస్తారు. ఆ ఫోటోలను చూసి మహదేవయ్యా కుటుంబం మురిసిపోతుంది. భైరవి మీ పెద్దోడు చూసారా అత్తమ్మ ఎంత అందంగా ఉన్నారు? సింహం లెక్క ఉన్నారని భర్తను చూసి మురిసిపోతుంది. ఇక మధ్యలో సత్య ఫోటోలు రావడంతో మహదేవయ్య షాక్ అవుతాడు.. రేణుక ఫోటోలు తీసుకుని చెల్లి ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటే అవును అక్క ఏది ఇలా విడిపోనా చూస్తారు. ఫోటోలను చూసి విసిరేస్తాడు అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు. ఏమైంది బాబు ఎందుకు ఫోటోలు ఎక్కడ పడేసావంటే ఆ ఫోటోగ్రాఫర్ నీ మనిషే కదా అని బైరవే అంటుంది. నా బామ్మర్ది ఏం కాదు అనేసి అంటాడు. ఏమైంది అంటే మీ బాబు ఫోటోలు కొన్ని పెట్టి నీ పెళ్ళాం ఫోటోలు చాలా తీశాడు కదా అనేసి అంటుంది భైరవి. ఏదైనా క్రిష్ షాక్ అవుతాడు.. విని సెపరేట్ గా పంపించమంటే రెండు కలిపి పంపించాడా అడ్డంగా ఇరికించాడుగా అనేసి క్రిష్ అనుకుంటాడు. దానికి భైరవి నువ్వు నీ పెళ్ళాం సత్యనుసపోర్ట్ చేస్తున్నావా? నీ భార్యను సపోర్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది. ఇక సంజయ్ సంధ్యను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నందిని ఇద్దరు ఎన్నికలకు ఇంకా సమయం దగ్గర పడటంతో సత్య నందిని ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోతారు. ఎక్కడికి వెళ్లినా మహదేవయ్యకు భయపడి ఎవరు ఓటు వేయడానికి ముందుకు రారు. ఇక సత్యా ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే ఒక ఆవిడ కింద పడిపోతుంది. ఆవిడ పనిని పూర్తి చేస్తారు. సత్య రోడ్డు మొత్తం క్లీన్ చేస్తుంది అప్పుడు మీడియా వస్తే నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయలేదు ఒక మనిషి కోసం ఇలా చేశాను ఆవిడకి బాగలేదు నన్ను వదిలేయండి ఇది కవర్ చేయకండి అని సత్య అంటుంది. అటు మహాదేవయ్య కూడా సత్యను చూసి రోడ్లు ఊడవ్వడం మొదలు పెడతాడు..
సత్యం ఎలాగైనా సపోర్ట్ చేయాలి హైలెట్ చేయాలి ఇంత సైలెంట్ గా సత్య ప్రచారం చేస్తే ఓట్లు పడవని క్రిష్ మనసులోఅనుకుంటాడు. ఇక సత్యానందిని ఇంటికి వెళ్లిన తర్వాత ప్రచారంలో మనము ఇంకా జోరుని పెంచాలి ఇలా చేస్తే మనకు ఓట్లు రావు కనీసం జనాలు కూడా మనల్ని పట్టించుకోరని అంటుంది. ఇంట్లోని గుర్తుని బయట పెడితే అందరూ మనల్ని నమ్ముతారని నందిని అంటుంది. ఇంట్లో ఉంటూ మన వెనకాల మనమే గోతులు దవ్వుకోవడం మంచిది కాదు దానికి నేను అసలు ఒప్పుకోను ఓడిపోయిన పర్లేదు అని సత్య అంటుంది. రుద్ర మాట్లాడుకోవడం భైరవి వింటుంది. సత్య ప్రచారం చేయకుండా అంటే మనమే ముందుంటామని రుద్రా అనడంతో బైరవి ఎలాగైనా సత్యను ఇంట్లో నుంచి కదలకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది.
పంకజం భైరవికి పాలు తీసుకొని వస్తుంది. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నారు అంటే చిన్న కోడల్ని ఇంటిపట్టునే ఉండాలి ఉండేలా చేయాలని ప్లాన్ చేస్తున్నానని భైరవి అంటుంది. ప్రచారం కదమ్మా అసలు చిన్న కోడలు ఇంటిపట్టణం ఉంటది అంటారా అని అంటే ఉండేలా చేస్తాను అప్పుడే నా సత్తా ఏంటో నా పెనిమిటికి తెలుస్తుంది అని భైరవి చాలెంజ్ చేస్తుంది. తర్వాత రోజు ఉదయం సత్య ప్రచారానికి రెడీ అవుతుంది అటు మహాదేవయ్య కూడా ప్రచారానికి రెడీ అవుతాడు. అయితే భైరవి జ్వరం వచ్చినట్టు మూలుగుతూ సోఫాలో పడుకొని పెద్ద డ్రామా మొదలు పెడుతుంది. సత్యను ప్రచారానికి పోనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇక సత్యకు సంధిని ఎవరు ఏడిపిస్తున్నారని ఫోన్ రావడంతో బయటకు వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో సత్య ఆ రౌడీలను చితకబాదుతుంది అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పబ్లిసిటీ బాగా పెరిగిపోతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..