Tejeswini Gowda : బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతోమంది మంచి క్రేజీని సంపాదించుకోవడంతో పాటుగా అటు సోషల్ మీడియాలో కూడా ఫాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్లను మించి సీరియల్ హీరోయిన్ లకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది.. గత కొద్ది రోజులుగా సీరియల్ హీరోయిన్లు కొంతమంది ఈ మధ్య సీరియల్స్లలో కనిపించకపోవడంతో జనాలు ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసారా అన్న కామెంట్స్ పెడుతున్నారు. అభిమానులు కూడా అదే నిజము అనుకొని చాలా ఫీల్ అవుతున్నారు.. అయితే ఈ లిస్టు లోకి ఇప్పుడు రీసెంట్గా తేజు కూడా జాయిన్ అయిపోయింది. మరి నిజంగానే తేజు సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసిందా లేదా అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాలు తెలుసుకుందాం..
బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తున్న ముద్దుగుమ్మలలో తేజు ఒకరు.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు కన్నడలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. అయితే ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టి ఇక్కడ కూడా వరుసగా సీరియస్ చేస్తూ జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది. ఇకపోతే ఈమె ఈమధ్య తెలుగు సీరియల్స్ వాళ్ళు కనిపించకపోవడంతో సీరియస్ కి గుడ్ బై చెప్పేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఈమె గురించి వార్తలు రావడంతో నిజంగానే ఈమె సీరియస్ ఈ దుబ్బయ్ చెప్పేస్తుందని ఆమె అభిమానులు సైతం ఫీలవుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం తేజు అయితే బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్ లతో పాటుగా షోలు చేసుకుంటూ బిజీగా ఉంది. అలాగే కుకింగ్ షోలలో కూడా పాల్గొంటూ తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది మరోవైపు సోషల్ మీడియాలో బిజీగా కూడా గెలుస్తుంది మరి ఇకమీదట సీరియల్స్ చేస్తుందా? లేదా? అన్నది మాత్రం తేజు క్లారిటీ ఇచ్చేంతవరకు తెలియలేదు..
తేజు అలియాస్ తేజస్విని గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె ఎన్నో సీరియల్స్ లలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఒకప్పుడు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం సీరియల్స్ కి దూరంగా ఉండడంతో అందరికీ అనుమానం కూడా వ్యక్తమౌతుంది. ప్రస్తుతం తేజు పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తూ అలాగే కుకింగ్ షోలలో పాల్గొంటూ తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది అని కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ ఈవెంట్లు అయిపోయిన తర్వాత అయినా సీరియల్స్ చేస్తుందా? లేదా? అన్నది తెలియాలి అంటే ఆమె క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటున్న తేజు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులని ఆకట్టుకుంటూ వస్తుంది.