E-Paper
Advertisement

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ టాక్ ఏది..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ టాక్ ఏది..?
Advertisement

Telugu Serials : తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంది. ఇటీవల కాలంలో సీరియల్స్ ఉన్న డిమాండ్ సినిమాలకు కూడా లేదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఏ సీరియల్ కొత్తగా ప్రారంభమైన అవి మంచి క్రేజీని సంపాదించుకుంటూ వచ్చేది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పటివరకు ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వచ్చాయి. ప్రస్తుతం ప్రసారమవుతుంది ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ కూడా నమోదు చేసుకోవడంతో ఎక్కువ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇక్కడ ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకోవడంతో పాటుగా టాక్ ఆఫ్ ది సీరియల్ గా కూడా ఒక సీరియల్ మారడం విశేషం ఇంతకీ ఈవారం టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది అలాగే టాప్ ఆఫ్ ది సీరియల్ ఏది అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

టీఆర్పీ రేటింగ్..?

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి ప్రోగ్రాంలలో కూడా ఎక్కువగా సీరియల్స్ ముందు వరసలో ఉండడంతో ఈమధ్య వీటికి డిమాండ్ పెరిగిపోయింది కూడా.. ఇక సీరియల్స్ కి డిమాండ్ పెరిగే కొద్ది కొత్త సీరియల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. ప్రతిరోజు ప్రసారమయ్యే సీరియల్స్ కి జనాలు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. మరి ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో టాక్ ఆఫ్ ది సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. రేటింగ్ పెరగకున్నా కొత్త క్యారక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో పాటుగా వల్లిని ఇంట్లోంచి బయటకు పంపడంతో ఈ సీరియల్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ రోజురోజుకు పెరుగుతుంది. ఈ సీరియల్ రేటింగ్ 11 ఉందని సమాచారం. మరి ఈ సీరియల్ వచ్చేవారం రేటింగ్ బాగా పెరుగుతుందేమో చూడాలి. ఏది ఏమైనా వల్లి ఇంట్లో ఉంటే ఏదొక పుల్ల పెట్టేది. కానీ ఇప్పుడు చప్పగా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇకముందు ఎలాంటి స్టోరీతో ముందుకు వెళ్తుందో అని సస్పెన్స్ గా మారింది.

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. బతుకమ్మ సంబరాలు హోరేత్తుతున్నాయి. రామరాజు కుటుంబం కూడా బతుకమ్మను పెట్టి సంబరాలు చెయ్యాలని అనుకుంటారు. వల్లి తన కుటుంబంతో కలిసిపోవాలని అనుకుంటుంది. కానీ గుడిలో తనకు ఘోర అవమానం జరుగుతుంది. తన కుటుంబం మాత్రం వల్లి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు.

Also Read :Intinti Ramayanam Today Episode: కమల్ తో రమ్య ప్రేమ.. అబ్బా ఆరాధ్య ఎంత బాగుందో..? పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

బిగ్ బాస్ 10 నుండి ఝాన్సీ ఎలిమినేటెడ్.. 8 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

Podarillu Today Episode : నారాయణ పై కన్నా కోపం.. బాధపడ్డ మాధవ్.. మహా నిజం చెప్తుందా..?

Intinti Ramayanam Today Episode: కమల్ తో రమ్య ప్రేమ.. అబ్బా ఆరాధ్య ఎంత బాగుందో..? పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode: శోభా ప్లాన్ సక్సెస్.. డ్యాన్స్ తో సందడి.. చింతామణి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కాపురంలో చిచ్చు..ప్రేమ ధీరజ్ రొమాన్స్.. భాగ్యం రచ్చ..

Sunday TV Movies : సండే సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..!

గాజులు గలగల దివ్య రీల్ చూసి ఊరుకోలేకపోయా.. అసలు విషయం చెప్పిన కళ్యాణి అమ్మ!

Big Stories

Advertisement
×