Thursday Movies in TV : ఇటీవల కాలంలో థియేటర్లోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అయితే మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డీలపడ్డాయి. ఇటీవల కాలంలో కొత్త సినిమాలు టీవీలలోకి రావడంతో జనాలు వీటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గత కొన్ని రోజులుగా టీవీలలో వచ్చే సినిమాల్లో చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తికర వస్తున్నారు.. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు కనిపించేది.. కానీ ఇప్పుడు వీటిలోని ప్రతి రోజు కూడా కొత్త సినిమాలు రావడంతో మూవీ లవర్స్ వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.. మరి ఈ గురువారం ఎలాంటి సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం…
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
మధ్యాహ్నం 3.30 గంటలకు – వాంటెడ్
జెమిని లైఫ్..
ఉదయం 11 గంటలకు – సీతాకోక చిలక
సాయంత్రం 4.30 గంటలకు – రైల్వే స్టేషన్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – అమర్ అక్బర్ అంటోని
ఉదయం 10 గంటలకు – బిజినెస్ మాన్
మధ్యాహ్నం 1 గంటకు – సుకుమారుడు
సాయంత్రం 4 గంటలకు – ఆప్తుడు
రాత్రి 7 గంటలకు – అల్లరి అల్లుడు
రాత్రి 10 గంటలకు – ఎవడిగోల వాడిదే
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – కంచె
ఉదయం 9 గంటలకు – డాన్
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి1
సాయంత్రం 3 గంటలకు – టెడ్డీ
సాయంత్రం 6 గంటలకు – సలార్
ఉదయం 5 గంటలకు – మనసు పిలిచింది
ఉదయం 8 గంటలకు – షిరిడీ సాయి
ఉదయం 11 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఘటికుడు
సాయంత్రం 5 గంటలకు – మారి2
రాత్రి 11 గంటలకు – షిరిడీ సాయి
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – కృష్ణార్జునులు
ఉదయం 10 గంటలకు – ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు – వేటగాడు
సాయంత్రం 4 గంటలకు – ఆకలిరాజ్యం
రాత్రి 7 గంటలకు – బాల భారతం
రాత్రి 10 గంటలకు – రాణీ కాసుల రంగమ్మ
మధ్యాహ్నం 1 గంటలకు – సహనం
మధ్యాహ్నం 3 గంటలకు – కొండవీటి సింహం
రాత్రి 10.30 గంటలకు – కొండవీటి సింహం
ఉదయం 9 గంటలకు – బలాదూర్
మధ్యాహ్నం 12 గంటలకు – నాగవల్లి
మధ్యాహ్నం 3 గంటలకు – ది రోడ్
ఉదయం 9 గంటలకు – సర్కారు వారి పాట
ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..