Today Movies in TV : ఈమధ్య థియేటర్లోకి కొత్త సినిమాలు బోలెడు వచ్చేస్తున్నాయి.. ఇలా వచ్చిన సినిమాలు ప్రతి ఒక్కటి కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటాయా అంటే కాదని చెప్పాలి. కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అటు ఓటటీ సంస్థలు కూడా రోజు సినిమాలను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ఇలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా పాత పచ్చడి రుచి ఎక్కువ అని చాలా మంది టీవీలలో వస్తున్న సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక టీవీ ఛానెల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. మరి ఇక ఆలస్యం ఎందుకు ఏ ఛానెల్ లో ఏ మూవీ రిలీజ్ అవుతుందో ఒక్కసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- నేనున్నాను
మధ్యాహ్నం 3 గంటలకు- చెన్నకేశవ రెడ్డి
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- బ్యాక్ బెంచ్ స్టూడెంట్
ఉదయం 10 గంటలకు- శంఖం
మధ్యాహ్నం 1 గంటకు- పురుషోత్తముడు
సాయంత్రం 4 గంటలకు- అస్త్రం
సాయంత్రం 7 గంటలకు- నిజం
రాత్రి 10 గంటలకు- ఆటో డ్రైవర్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
మధ్యాహ్నం 3 గంటలకు- కెప్టెన్ ప్రభాకర్
రాత్రి 9.30 గంటలకు- వంశానికొక్కడు
Also Read : అమర్ – తేజుల మధ్య నిజంగానే గొడవలు.. విడాకులు..?
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- కెప్టెన్ ప్రభాకర్
రాత్రి 9.30 గంటలకు- వంశానికొక్కడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- బ్యాక్ బెంచ్ స్టూడెంట్
ఉదయం 10 గంటలకు- శంఖం
మధ్యాహ్నం 1 గంటకు- పురుషోత్తముడు
సాయంత్రం 4 గంటలకు- అస్త్రం
సాయంత్రం 7 గంటలకు- నిజం
రాత్రి 10 గంటలకు- ఆటో డ్రైవర్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- భాగ్యలక్ష్మి
ఉదయం 10 గంటలకు- ఆడజన్మ
మధ్యాహ్నం 1 గంటకు- ముద్దుల మొగుడు
సాయంత్రం 4 గంటలకు- చంటబ్బాయ్
సాయంత్రం 7 గంటలకు- అగ్గి బరాట
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- జాగో
ఉదయం 9 గంటలకు- రామయ్య వస్తావయ్యా
మధ్యాహ్నం 12 గంటలకు- బ్రదర్స్
మధ్యాహ్నం 3 గంటలకు- సైనికుడు
సాయంత్రం 6 గంటలకు- డిమాంటే కాలనీ 2
రాత్రి 9 గంటలకు- విజయ్ రాఘవన్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు- కంత్రి మొగుడు రేవ్
ఉదయం 11 గంటలకు- ఖుషి
మధ్యాహ్నం 2 గంటలకు- కాతు వాక్కుల రెండు కాదల్
సాయంత్రం 5 గంటలకు- యాక్షన్
రాత్రి 8 గంటలకు- ఆవారా
రాత్రి 11 గంటలకు- కంత్రి మొగుడు రేవ్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..