Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు బోల్తా కొడుతుంటాయి. అటు వైపు ఓటీటీ లో కొత్త సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. కానీ టీవీలలో వస్తున్న సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో థియేటర్లలో వస్తున్నా సినిమాలు టీవీ లలో ప్రసారం అవుతున్నాయి.. ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతున్నాయి. అలాగే ఈ ఆదివారం కూడా టీవిలలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ ఛానెల్ లో ఏ మూవీ ప్రసారం అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం.
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- వర్షం
మధ్యాహ్నం 12 గంటలకు- కాంచన
మధ్యాహ్నం 3 గంటలకు- బిచ్చగాడు
సాయంత్రం 6 గంటలకు- టెంపర్
రాత్రి 9.30 గంటలకు- శ్రీకారం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ఖైదీ గారు
ఉదయం 10 గంటలకు- పందెం కోళ్లు
మధ్యాహ్నం 1 గంటకు- మజిలీ
సాయంత్రం 4 గంటలకు- మేస్త్రి
సాయంత్రం 7 గంటలకు- వీడే
రాత్రి 10 గంటలకు- యమహో యమ
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- RRR
మధ్యాహ్నం 12.30 గంటలకు- ఎఫ్ 3
మధ్యాహ్నం 3 గంటలకు- భగవంత్ కేసరి
రాత్రి 6 గంటలకు- సంక్రాంతికి వస్తున్నాం
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు- సీమ టపాకాయ్
మధ్యాహ్నం 12 గంటలకు- F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
మధ్యాహ్నం 3 గంటలకు- కృష్ణ
సాయంత్రం 6 గంటలకు- క్రాక్
రాత్రి 9 గంటలకు- భరత్ అనే నేను
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ముద్దుల కోడలు
ఉదయం 10 గంటలకు- బాల భారతం
మధ్యాహ్నం 1 గంటకు- మూడు ముక్కలాట
సాయంత్రం 4 గంటలకు- భలేవాడివి బాసు
సాయంత్రం 7 గంటలకు- బలరామ కృష్ణులు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- బ్రదర్ ఆఫ్ బొమ్మాలి
ఉదయం 9 గంటలకు- 2.O
మధ్యాహ్నం 12 గంటలకు- శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు- 35- చిన్న కథ కాదు
సాయంత్రం 6 గంటలకు- మాచర్ల నియోజక వర్గం
రాత్రి 9 గంటలకు- గోస్ట్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- ఓ పిట్ట కథ
ఉదయం 8 గంటలకు- షాక్
ఉదయం 11 గంటలకు- గౌతమ్ SSC
మధ్యాహ్నం 2 గంటలకు- రాధా గోపాళం
సాయంత్రం 5 గంటలకు- అదుర్స్
రాత్రి 8 గంటలకు- యోగి
రాత్రి 11 గంటలకు- షాక్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…