Today Movies in TV : ఈ థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కొన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం బోల్తా కొడుతున్నాయి. అయితే ఓటీటీలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎక్కడ రిలీజ్ అవుతున్న కూడా టీవీ లలో ప్రసారం అవుతున్న సినిమాలకు ఈ మధ్య ఎక్కువ ఆదరణ దక్కుతుంది. మూవీ లవర్స్ ను ఆకట్టుకొనేలా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రతి రోజు టీవీ లలో కొత్త సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈరోజు ఏ ఛానెల్ లో ఏ మూవీ రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- శివమ్
మధ్యాహ్నం 3 గంటలకు- వీర
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- పిలిస్తే పలుకుతా
ఉదయం 10 గంటలకు- భరణి
మధ్యాహ్నం 1 గంటకు- ఒసేయ్ రాములమ్మ
సాయంత్రం 4 గంటలకు- రన్ రాజా రన్
సాయంత్రం 7 గంటలకు- మస్కా
రాత్రి 10 గంటలకు- ఫ్రెండ్షిప్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- సుప్రీమ్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- తొలిచూపులోనే
రాత్రి 9.30 గంటలకు- కెప్టెన్ ప్రభాకర్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- నువ్వా నేనా
ఉదయం 9 గంటలకు- యమదొంగ
మధ్యాహ్నం 12 గంటలకు- కోట బొమ్మాళి PS
మధ్యాహ్నం 3.30 గంటలకు- పోలీసోడు
సాయంత్రం 6 గంటలకు- ధమాకా
రాత్రి 9 గంటలకు- సామి 2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- నెంబర్ వన్
ఉదయం 10 గంటలకు- గాంధీ పుట్టిన దేశం
మధ్యాహ్నం 1 గంటకు- ఖైదీ నెంబర్ 786
సాయంత్రం 4 గంటలకు- రాజేంద్రుడు గజేంద్రుడు
సాయంత్రం 7 గంటలకు- మీనా
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- రారాజు
ఉదయం 9 గంటలకు- విన్నర్
మధ్యాహ్నం 12 గంటలకు- భలే దొంగలు
మధ్యాహ్నం 3 గంటలకు- హలో
సాయంత్రం 6 గంటలకు- మున్నా
రాత్రి 9 గంటలకు- రాయుడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- గజేంద్రుడు
ఉదయం 11 గంటలకు- యోగి
మధ్యాహ్నం 2 గంటలకు- యముడికి మొగుడు
సాయంత్రం 5 గంటలకు- రాజు గారి గది 2
రాత్రి 8 గంటలకు- ఎంతవాడు గాని
రాత్రి 11 గంటలకు- గజేంద్రుడు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…