Today Movies in TV : థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి పోతుంటాయి.. అలాగే ఓటీటీ సంస్థలు కూడా కొత్త కంటెంట్ సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. అయినా చాలామంది మాత్రం టీవీలలో వచ్చే సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి మూవీ ప్రియులను ఆకట్టుకోవడం కోసం టీవీ ఛానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు టీవీలలో కనిపించేది. కానీ ఇప్పుడు ప్రతిరోజు కొత్త సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు? ఇవాళ ఏ ఛానల్ లో ఏ సినిమా వస్తుందో ఓ లుక్కేద్దాం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- నువ్వు వస్తావని
మధ్యాహ్నం 3 గంటలకు- MLA
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- భానుమతి గారి మొగుడు
ఉదయం 10 గంటలకు- బంగారం
మధ్యాహ్నం 1 గంటకు- రూలర్
సాయంత్రం 4 గంటలకు- కలెక్టర్ గారి భార్య
సాయంత్రం 7 గంటలకు- సీమ శాస్త్రి
రాత్రి 10 గంటలకు- హీరో
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- బ్రో
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- అమ్మాయి కోసం
రాత్రి 9.30 గంటలకు- పెళ్ళామా మజాకా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- లక్ష్య
ఉదయం 9 గంటలకు- రైల్
మధ్యాహ్నం 12 గంటలకు- భీమ్లా నాయక్
మధ్యాహ్నం 3.30 గంటలకు- లవ్ స్టోరీ
సాయంత్రం 6 గంటలకు- సన్నాఫ్ సత్యమూర్తి
రాత్రి 9.30 గంటలకు- శాకిని డాకిని
రాత్రి 8.30 గంటలకు- జనతా గ్యారేజ్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- అగ్ని
ఉదయం 10 గంటలకు- బంగారు పంజరం
మధ్యాహ్నం 1 గంటకు- దొంగ మొగుడు
సాయంత్రం 4 గంటలకు- స్వర్ణకమలం
సాయంత్రం 7 గంటలకు- మిస్సమ్మ
రాత్రి 10 గంటలకు- దేవా
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- శంఖు చక్రం
ఉదయం 9 గంటలకు- రావణాసుర
మధ్యాహ్నం 12 గంటలకు- లౌక్యం
మధ్యాహ్నం 3 గంటలకు- పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు- కురుక్షేత్రం
రాత్రి 9 గంటలకు- భీమవరం బుల్లోడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు- రౌడీ అల్లుడు
ఉదయం 11 గంటలకు- నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 2 గంటలకు- శివ తాండవం
సాయంత్రం 5 గంటలకు- ఈగ
రాత్రి 8.30 గంటలకు- 24
రాత్రి 11.30 గంటలకు- రౌడీ అల్లుడు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..