Today Movies in TV : థియేటర్లలో బోలెడు సినిమాలో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఎక్కువ మంది టీవీలలో వచ్చే కొత్త సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. టీవీ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు ఛానల్స్ కూడా కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలను సైతం ప్రసారం చేస్తుంటాయి. థియేటర్లలో వచ్చే సినిమా అయితే నెలకు ఒకటి వస్తుంది. కానీ టీవీలలో వచ్చే సినిమాలు ప్రతిరోజు ఏదో ఒక చానల్లో, ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అందుకే చాలామంది టీవీలలో వచ్చే సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ బుధవారం ఏ ఛానల్లో ఏ సినిమా ప్రచారం అవుతుందో ఇప్పుడు మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షక అధారణ ఎక్కువగానే ఉంటుంది.. ఈ ఛానల్‌లో బుధవారం ఎలాంటి సినిమాలు వస్తున్నాయంటే..
ఉదయం 8.30 గంటలకు- పుట్టింటికి రా చెల్లి
మధ్యాహ్నం 3 గంటలకు- పవర్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- రాజుగాడు
ఉదయం 10 గంటలకు- ఎవడే సుబ్రమణ్యం
మధ్యాహ్నం 1 గంటకు- కితకితలు
సాయంత్రం 4 గంటలకు- చిచ్చర పిడుగు
సాయంత్రం 7 గంటలకు- వంశోద్ధారకుడు
రాత్రి 10 గంటలకు- అడవిలో అభిమన్యుడు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- పండగ చేస్కో
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- బలరామ కృష్ణులు
రాత్రి 9.30 గంటలకు- హలో ప్రేమిస్తారా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- శ్రీదేవి శోభన్ బాబు
ఉదయం 9 గంటలకు- మిస్టర్ పెళ్లికొడుకు
మధ్యాహ్నం 12 గంటలకు- మంగళవారం
మధ్యాహ్నం 3 గంటలకు- ఓ బేబి
సాయంత్రం 6 గంటలకు- అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు- అర్జున్ రెడ్డి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- అల్లుడు పట్టిన భరతం
ఉదయం 10 గంటలకు- పెళ్లి సంబంధం
మధ్యాహ్నం 1 గంటకు- ఉస్తాద్
సాయంత్రం 4 గంటలకు- తాళి
సాయంత్రం 7 గంటలకు- మూగ మనసులు
రాత్రి 10 గంటలకు- సాంబయ్య
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- వైఫ్ ఆఫ్ రణసింగం
మధ్యాహ్నం 12 గంటలకు- భగీరథ
మధ్యాహ్నం 3 గంటలకు- పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు- ఎక్కడికి పోతావు చిన్నవాడ
రాత్రి 9 గంటలకు- టిక్ టిక్ టిక్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- ద్రోణాచార్య
ఉదయం 11 గంటలకు- మల్లన్న
మధ్యాహ్నం 2.30 గంటలకు- న్యాయం కోసం
సాయంత్రం 5 గంటలకు- కలర్ ఫొటో
రాత్రి 8 గంటలకు- డిటెక్టివ్
రాత్రి 11 గంటలకు- ద్రోణాచార్య
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..