Today Movies in TV : ఒక వైపు పండగ సందర్బంగా థియేటర్లలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతాయి. కొన్ని మూవీస్ డిజాస్టర్ అయినా ఓటీటీ లో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. పండగలకు కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే ప్రతి పండగకు టీవీలలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. నేడు శ్రీరామ నవమి సందర్బంగా టీవీలల్లో చాలా సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఎలాంటి సినిమాలు టీవీ ఛానెల్స్ లలో ప్రసారం అవుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. ఆదివారం ఎలాంటి సినిమాలు వస్తున్నాయంటే..
ఉదయం 8.30 గంటలకు- లవకుశ
మధ్యాహ్నం 12 గంటలకు- గోవిందుడు అందరివాడేలే
మధ్యాహ్నం 3 గంటలకు- వెంకీ
సాయంత్రం 6 గంటలకు- గాడ్ ఫాదర్
రాత్రి 9.30 గంటలకు- హిట్: ది సెకండ్ కేస్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
ఉదయం 10 గంటలకు- మాయాజాలం
మధ్యాహ్నం 1 గంటకు- పంతం
సాయంత్రం 4 గంటలకు- మహారథి
సాయంత్రం 7 గంటలకు- శ్రీరామ పట్టాభిషేకం
రాత్రి 10 గంటలకు- బ్రోచెవారెవరురా
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- మారుతీ నగర్ సుబ్రమణ్యం
మధ్యాహ్నం 2.30 గంటలకు- హను-మాన్
సాయంత్రం 5.30 గంటలకు- కల్కి 2898 AD
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
ఉదయం 9 గంటలకు- పండగ
మధ్యాహ్నం 3 గంటలకు- శుభసంకల్పం
రాత్రి 10 గంటలకు- మ్యాడ్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- మాలికాపురం
ఉదయం 9 గంటలకు- శ్రీరామదాసు
మధ్యాహ్నం 12 గంటలకు- సీతా రామం
మధ్యాహ్నం 3.30 గంటలకు- దూకుడు
సాయంత్రం 6 గంటలకు- వినయ విధేయ రామ
రాత్రి 9 గంటలకు- ప్రతిరోజూ పండగే
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- అనుబంధం
ఉదయం 10 గంటలకు- ముత్యాల ముగ్గు
మధ్యాహ్నం 1 గంటకు- సంపూర్ణ రామాయణం
సాయంత్రం 4 గంటలకు- దేవీ పుత్రుడు
సాయంత్రం 7 గంటలకు- సీతా కళ్యాణం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- బెండు అప్పారావు RMP
ఉదయం 9 గంటలకు- శ్రీరామరాజ్యం
మధ్యాహ్నం 12 గంటలకు- శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు- మిడిల్ క్లాస్ మెలోడీస్
సాయంత్రం 6 గంటలకు- అరవింద సమేత వీర రాఘవ
రాత్రి 9 గంటలకు- క్రైమ్ 23
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- విక్రమ సింహా
ఉదయం 8 గంటలకు- అత్తిలి సత్తిబాబు LKG
ఉదయం 11 గంటలకు- అశోక్
మధ్యాహ్నం 2 గంటలకు- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…