Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.. కొన్ని సినిమాలు అయితే లాంగ్ రన్ లో మంచి సక్సెస్ ని అందుకుంటాయి. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న మరోవైపు చిన్న హీరోల సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ల అందుకుంటూ ప్రేక్షకులం మనసు దోచుకుంటున్నాయి. అయితే టీవీలలో వచ్చే సినిమాలకు మాత్రం ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. కొత్త సినిమాలు పాత సినిమాలు అని తేడా లేకుండా ఇక్కడ ప్రతి సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. వీకెండ్స్ లో మాత్రమే కాదు వీక్ డేస్ లో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటికోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు ఈటీవీ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- పెద్దన్న
మధ్యాహ్నం 3 గంటలకు- రణం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- కళావర్ కింగ్
ఉదయం 10 గంటలకు- జేమ్స్ బాండ్
మధ్యాహ్నం 1 గంటకు- బాద్షా
సాయంత్రం 4 గంటలకు- 10th క్లాస్
సాయంత్రం 7 గంటలకు- పెళ్ళైన కొత్తలో
రాత్రి 10 గంటలకు- అంటే సుందరానికి
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- నువ్వు లేక నేను లేను
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- మనసులో మాట
రాత్రి 9.30 గంటలకు- అమ్మాయి నవ్వితే
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- భళా తందనాన
ఉదయం 9 గంటలకు- సీమ రాజా
మధ్యాహ్నం 12 గంటలకు- అదుర్స్
మధ్యాహ్నం 3.30 గంటలకు- టచ్ చేసి చూడు
సాయంత్రం 6 గంటలకు- ఆదికేశవ
రాత్రి 8.30 గంటలకు- సింగం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- అనుబంధం
ఉదయం 10 గంటలకు- ముత్యాల ముగ్గు
మధ్యాహ్నం 1 గంటకు- సంపూర్ణ రామాయణం
సాయంత్రం 4 గంటలకు- దేవీ పుత్రుడు
సాయంత్రం 7 గంటలకు- సీతా కళ్యాణం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- స్పీడున్నోడు
ఉదయం 9.30 గంటలకు- గోదావరి
మధ్యాహ్నం 12 గంటలకు- రంగ్ దే
మధ్యాహ్నం 3 గంటలకు- స్ట్రాబెర్రీ
సాయంత్రం 6 గంటలకు- చూడాలని వుంది
రాత్రి 9 గంటలకు- గోల్కొండ హైస్కూల్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- కిడ్నాప్
ఉదయం 8 గంటలకు- పార్టీ
ఉదయం 11 గంటలకు- దూసుకెళ్తా
మధ్యాహ్నం 2 గంటలకు- బ్లఫ్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు- ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు
రాత్రి 8 గంటలకు- ఎటో వెళ్ళిపోయింది మనసు
రాత్రి 11 గంటలకు- పార్టీ
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…