Today Movies in TV : ప్రతినెల కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతాయి.. ఈ మధ్య థియేటర్లలోకి వచ్చే సినిమాలు కన్నా టీవీలలో వచ్చే సినిమాలను మూవీ లవర్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈమధ్య ప్రత్యేకమైన పండగలకు స్పెషల్ సినిమాలు టీవీలల్లోకి వస్తున్నాయి. ఈ బుధవారం వినాయక చవితి సందర్భంగా బోలెడు కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదేవిధంగా టీవీ ఛానల్స్ లో కూడా పండగ సందర్భంగా కొత్త సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు? ఈ చానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతున్నాయో చూసేద్దాం.
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు పౌర్ణమి
మధ్యాహ్నం 2.30 గంటలకు బృందావనం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు సారొచ్చారు
ఉదయం 10 గంటలకు కలెక్టర్ గారు
మధ్యాహ్నం 1 గంటకు సమ్మక్క సారక్క
సాయంత్రం 4 గంటలకు గుండె జారి గల్లంతయిందే
రాత్రి 7 గంటలకు శివరామరాజు
రాత్రి 10 గంటలకు మరో చరిత్ర
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు మనీ మనీ
ఉదయం 11 గంటలకు పాండవులు పాండవులు
మధ్యాహ్నం 2 గంటలకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్
సాయంత్రం 4.30 గంటలకు అర్జున్
రాత్రి 8 గంటలకు బన్నీ
రాత్రి 11 గంటలకు మనీ మనీ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు సిల్లీ ఫెలోస్
ఉదయం 9 గంటలకు ప్రతిరోజూ పండగే
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు జులాయి
సాయంత్రం 6 గంటలకు ధమాకా
రాత్రి 9.30 గంటలకు జనక అయితే గనక
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు స్వాతి కిరణం
ఉదయం 10 గంటలకు వినాయక విజయం
మధ్యాహ్నం 1 గంటకు నువ్వే కావాలి
సాయంత్రం 4 గంటలకు యశోద
రాత్రి 7 గంటలకు స్వర్ణ కమలం
రాత్రి 10 గంటలకు అగ్ని గుండం
ఈటీవీ ప్లస్..
ఉదయం 8 గంటలకు పాతాళ భైరవి
మధ్యాహ్నం 3 గంటలకు 90s
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సాయంత్రం 4.30 గంటలకు కూలీ నం1
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
ఉదయం 9 గంటలకు వాన
మధ్యాహ్నం 12 గంటలకు కల్కి 2898 AD
మధ్యాహ్నం 3 గంటలకు స్టూడెంట్ నం1
సాయంత్రం 6 గంటలకు ఉన్నది ఒక్కటే జిందగి
రాత్రి 9 గంటలకు
ఈ బుధవారం వినాయక చవితి సందర్బంగా బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..