Today Movies in TV : వీకెండ్ బోలెడు సినిమాలు టీవీ ఛానెల్స్ లో ప్రసారం అయ్యాయి. సండే కాస్త సరదాగా గడిచిపోయింది. ఇక సోమవారం కూడా ప్రేక్షకులను అలరించడానికి బోలెడు సినిమాలు రెడీగా ఉన్నాయి. వీకెండ్ వచ్చే సినిమాలతో పాటుగా సోమవారం ప్రసారం అవుతున్న సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సినిమాలు స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించిన సినిమాలే ఉన్నాయి. ఈ సోమవారం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు రాయన్
మధ్యాహ్నం 2. 30 గంటలకు లక్ష్మీ నరసింహా
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
ఉదయం 10 గంటలకు పెళ్లి
మధ్యాహ్నం 1 గంటకు పోస్ట్‌మాన్
సాయంత్రం 4 గంటలకు లోకల్ బాయ్
రాత్రి 7 గంటలకు నాగ
రాత్రి 10 గంటలకు గజిని
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు రక్త తిలకం
ఉదయం 8 గంటలకు మజా
ఉదయం 11 గంటలకు ఖాకీ సత్తా
మధ్యాహ్నం 2 గంటలకు చంద్రకళ
సాయంత్రం 5 గంటలకు 100% లవ్
రాత్రి 8 గంటలకు అవారా
రాత్రి 11 గంటలకు మజా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాల ను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు ద్వారక
ఉదయం 9 గంటలకు సవ్యసాచి
మధ్యాహ్నం 12 గంటలకు ది ఘోష్ట్
మధ్యాహ్నం 3 గంటలకు బలగం
సాయంత్రం 6 గంటలకు జయ జానకీ నాయక
రాత్రి 9 గంటలకు జనతా గ్యారేజ్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు తాండవ కృష్ణుడు
ఉదయం 10 గంటలకు పాండురంగ మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు బేబీ
సాయంత్రం 4 గంటలకు నిప్పురవ్వ
రాత్రి 7 గంటలకు మంచి మనుషులు
రాత్రి 10 గంటలకు దేవ
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు కార్తీక దీపం
రాత్రి 9 గంటలకు మొగుడు పెళ్లాలు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు ఓ మై ఫ్రెండ్
సాయంత్రం 4 గంటలకు గేమ్ ఛేంజర్
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు చంటి
ఉదయం 9 గంటలకు ఇద్దరమ్మాయిలతో
మధ్యాహ్నం 12 గంటలకు కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు ఉగ్రం
సాయంత్రం 6 గంటలకు వాలిమై
రాత్రి 9 గంటలకు ఫొరెన్సిక్
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకుల ను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడం తో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..