Today Movies in TV : ప్రతి రోజు టీవీలల్లోకి బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు రీసెంట్ గా వచ్చినవే.. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొద్ది రోజుల్లోనే టీవీ లలోకి రావడం వల్ల మూవీ లవర్స్ ఎక్కువగా ఈ సినిమాలను చూసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక కొన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. అదే విధంగా పాత ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా అందుబాటులోకి తీసుకోని వస్తున్నాయి. ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. అస్సలు మిస్ అవ్వకుండా సినిమాలను చూసేయ్యండి…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు పటాస్
మధ్యాహ్నం 2. 30 గంటలకు ప్రేమంటే ఇదేరా
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు రెచ్చిపో
ఉదయం 10 గంటలకు బద్రి
మధ్యాహ్నం 1 గంటకు మసాలా
సాయంత్రం 4 గంటలకు కలుసుకోవాలని
రాత్రి 7 గంటలకు శ్రీ ఆంజనేయం
రాత్రి 10 గంటలకు బతుకమ్మ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు క్రేజీ
ఉదయం 8 గంటలకు అజిత్ బిల్లా
ఉదయం 11 గంటలకు మాస్
మధ్యాహ్నం 2 గంటలకు లవ్‌లీ
సాయంత్రం 5 గంటలకు ఎంత మంచివాడవురా
రాత్రి 8 గంటలకు సర్దార్ గబ్బర్‌సింగ్
రాత్రి 11 గంటలకు గౌతమిపుత్ర శాతకర్ణి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు స్కెచ్
ఉదయం 9 గంటలకు విక్రమ్
మధ్యాహ్నం 12 గంటలకు బాక్
మధ్యాహ్నం 3 గంటలకు రాజా రాణి
సాయంత్రం 6 గంటలకు స్కంద
రాత్రి 9 గంటలకు సామి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు రియల్ హీరో
ఉదయం 10 గంటలకు వీరాంజనేయ
మధ్యాహ్నం 1 గంటకు వంశానికొక్కడు
సాయంత్రం 4 గంటలకు దీవించండి
రాత్రి 7 గంటలకు ఇల్లాలి కోరికలు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు అశ్వద్ధామ
రాత్రి 9 గంటలకు పల్నాటి సింహాం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు తులసి
సాయంత్రం 4 గంటలకు పెళ్లాం ఊరెళితే
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు ప్రేమించాను నిన్నే
ఉదయం 9 గంటలకు బంఫరాఫర్
మధ్యాహ్నం 12 గంటలకు పూజ
మధ్యాహ్నం 3 గంటలకు నెక్స్ట్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు రామ్య్య వస్తావయ్యా
రాత్రి 9 గంటలకు క్రైమ్ 23
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..