Today Movies in TV : ఈ మధ్య థియేటర్లలోకి కొత్త సినిమాలు ఎంతగా వస్తున్నాయి.. ఒక్కో సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అయితే వచ్చిన ప్రతి మూవీ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యలేదు. కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ లోకి వచ్చి భారీ విషయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో గత నెల రిలీజ్ అయిన మహావతార్ నరసింహ మూవీ ఊహించని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డ్ని బ్రేక్ చేసింది. ఒకవైపు భారీ చిత్రాలు థియేటర్లలో రన్ అవుతున్న సరే ఎక్కువ మంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టీవీ చానల్స్ మూవీ లవర్స్ కోసం కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్లో ఎటువంటి సినిమా ప్రసారం కాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు డమరుకం
మధ్యాహ్నం 2. 30 గంటలకు అల్లుడా మజాకా
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో
ఉదయం 10 గంటలకు రగడ
మధ్యాహ్నం 1 గంటకు సొగ్గాడి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు అస్త్రం
రాత్రి 7 గంటలకు అవున్నా కాదన్నా
రాత్రి 10 గంటలకు 1940లో ఒక గ్రామం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు ధృవ నక్షత్రం
ఉదయం 8 గంటలకు రాఘవేంద్ర
ఉదయం 11 గంటలకు అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు ఎస్పీ పరశురాం
సాయంత్రం 5 గంటలకు భలే భలే మొగాడివోయ్
రాత్రి 8 గంటలకు త్రినేత్రం
రాత్రి 11 గంటలకు రాఘవేంద్ర
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు ఓ పిట్ట కథ
ఉదయం 9 గంటలకు డాన్
మధ్యాహ్నం 12 గంటలకు ఛత్రపతి
మధ్యాహ్నం 3 గంటలకు టచ్ చేసి చూడు
సాయంత్రం 6 గంటలకు ధమాకా
రాత్రి 9 గంటలకు మంగళవారం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు బంగారు భూమి
ఉదయం 10 గంటలకు అక్కా చెల్లెల్లు
మధ్యాహ్నం 1 గంటకు ఆయనకిద్దరు
సాయంత్రం 4 గంటలకు శ్రీ వారికి ప్రేమలేఖ
రాత్రి 7 గంటలకు కోదండరాముడు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు భరతసింహా రెడ్డి
రాత్రి 9 గంటలకు బడ్జెట్ పద్మనాభం
జీతెలుగు..
ఉదయం 7 గంటలకు బంగారు భూమి
ఉదయం 10 గంటలకు అక్కా చెల్లెల్లు
మధ్యాహ్నం 1 గంటకు ఆయనకిద్దరు
సాయంత్రం 4 గంటలకు శ్రీ వారికి ప్రేమలేఖ
రాత్రి 7 గంటలకు కోదండరాముడు
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు రామ్
ఉదయం 9 గంటలకు దాస్ కీ ధమ్కీ
మధ్యాహ్నం 12 గంటలకు త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు ఒర చిన్న ఫ్యామిలీ స్టోరి
సాయంత్రం 6 గంటలకు మున్నా
రాత్రి 9 గంటలకు కథాకళి
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..