Today Movies in TV : ప్రతి వారం థియేటర్లలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలాగే ప్రతి వారంలో ఓటిటి సంస్థలు కొన్ని సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తారు. అదే విధంగా ప్రముఖ టీవీ ఛానెల్స్ కూడా తమ టీఆర్పీ రేటును పెంచుకోవడం కోసం కొత్త, పాత అని తేడా లేకుండా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తారు.. టీవీల్లో సినిమాలను చూసేందుకు ఇష్టపడే సినిమా లవర్స్ కోసం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.. ఈరోజు ఫ్రైడే కావడంతో కాస్త ఎక్కువగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మరి ఆలస్యం ఎందుకు ఏ టీవీ ఛానల్ లో ఏ సినిమా రిలీజ్ కాబోతుందో ఇప్పుడు మనం వెంటనే తెలుసుకుందాం..
స్టార్ మా..
స్టార్ మా ఛానల్ తమ ఆడియన్స్ కోసం కొత్త కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంతేకాదు ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా రీలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఉదయం 9 గంటలకు- విరూపాక్ష (సాయి దుర్గ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం)
సాయంత్రం 4.30 గంటలకు- సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలను అందిస్తుంది.
జెమిని టీవీ..
టివీ చానల్స్ లో జెమినీ టీవీ కూడా ప్రధాన స్థానంలో ఉంది. ఇందులో కొత్త సినిమాలు ప్రసారం అవుతుంటాయి.. ఈరోజు కూడా ఆసక్తికర సినిమాలను అందిస్తుంది. అందులో..
ఉదయం 8.30 – రెబల్
మధ్యాహ్నం 3.00 – దృశ్యం మూవీలను ప్రసారం చేస్తుంది.
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ జీతెలుగు కూడా కొత్త సినిమాలను తమ ఆడియన్స్ కి అందిస్తోంది . ఈరోజు శుక్రవారం స్పెషల్ గా ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేయబోతుంది.
అర్ధరాత్రి 12 గంటలకు – మాచర్ల నియోజకవర్గం
ఉదయం 9 – చందమామ
జీ సినిమాలు..
ఇందులో కూడా నిత్యం కొత్త సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
అర్ధ రాత్రి 12 – కలిసుందాం రా..
ఉదయం 3 – భలేదొంగలు
ఉదయం 7 – గాలిపటం
ఉదయం 9 – దోచేయ్
మధ్యాహ్నం 12 – ఏజెంట్ భైరవ.
మధ్యాహ్నం 3 – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సాయంత్రం 6- హైపర్
రాత్రి 9 – డిడి రిటర్న్స్
జెమినీ మూవీస్..
ప్రముఖ టీవీ చానల్స్ లో జెమిని మూవీస్ కూడా ఒకటి. నిత్యం పలు సినిమాలు ప్రసారం అవుతుంటాయి. ఈరోజు..
అర్ధరాత్రి12 – రాజు మహారాజు
రాత్రి 1.30 – కలహాల కాపురం
రాత్రి 4.30 – తోడి కోడలు
ఉదయం 7 – అమ్మదొంగ
ఉదయం 10 – గోపి గోడమీద పిల్లి
మధ్యాహ్నం 1- మనసున్న మహారాజు
సాయంత్రం 4 – అంతరిక్షం
రాత్రి 7 – డిటెక్టర్
రాత్రి 10 – రొమాన్స్
ఈటీవీ..
ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకధారణ పొందుతున్న ఏకైక ఛానల్ ఈటీవీ. కొత్త షోలతో పాటు మూవీ లవర్స్ కోసం కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది అలాగే ఈ రోజు..
అర్ధరాత్రి 12- మ్యాడ్
ఉదయం 9 – బావ నచ్చాడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు- లవ్ లైప్ అండ్ పకోడి
ఉదయం 10.30 గంటలకు- మహానటి
మధ్యాహ్నం 2 గంటలకు- అత్తారింటికి దారేది (పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత సుభాష్ వంటి వారు నటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం)
సాయంత్రం 5 గంటలకు- మొగుడు
రాత్రి 8 గంటలకు- మారి 2
రాత్రి 11 గంటలకు- మహానటి
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెళ్లి పీటలు’
రాత్రి 9.30 గంటలకు- ‘ప్రేమించు పెళ్లాడు’
ఈటీవీ సినిమా..
ఉదయం 7 గంటలకు- ఆడుతూ పాడుతూ
ఉదయం 10 గంటలకు- అప్పు చేసి పప్పు కూడు
మధ్యాహ్నం 1 గంటకు- చిన్నబ్బాయి
సాయంత్రం 4 గంటలకు- బడ్జెట్ పద్మనాభం
సాయంత్రం 7 గంటలకు- కొడుకు కోడలు
ఈ సినిమాలన్నీ ఈరోజు టీవీలలో ప్రసారం కానున్నాయి మీకు నచ్చిన సినిమాని చూసి ఎంజాయ్ చేయండి..