Today Movies in TV : థియేటర్లలోకి వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఏవి బాక్సాఫీస్ ని షేర్ చేసే అంత కలెక్షన్స్ మీరు రాబట్టలేదు. దాంతో అప్కమింగ్ చిత్రాల కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే థియేటర్లోకి వచ్చేసి సినిమాలు ఎప్పుడో ఒకటి వస్తాయి కానీ టీవీలలో వచ్చే సినిమాలకు మాత్రం ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అభిరుచులకు తగ్గట్లుగా కొత్త టీం లతో ప్రత్యేకమైన సినిమాలను అందిస్తూ ఉంటారు.. వీకెండ్ అయితే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. మరి ఈ ఆదివారం ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి ఇట్టే తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు స్టైల్
మధ్యాహ్నం 12 గంటలకు మిస్టర్ ఫర్‌ఫెక్ట్
మధ్యాహ్నం 3 గంటలకు తిరు
సాయంత్రం 6 గంటలకు సరిలేరు నీకెవ్వరు
రాత్రి 10.30 గంటలకు అమిగోస్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
ఉదయం 10 గంటలకు మాయాజాలం
మధ్యాహ్నం 1 గంటకు నా ఆటోగ్రాఫ్
సాయంత్రం 4 గంటలకు జేమ్స్ బాండ్
రాత్రి 7 గంటలకు సీతయ్య
రాత్రి 10 గంటలకు అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు కిడ్నాప్
ఉదయం 8 గంటలకు అత్తిలి సత్తిబాబు
ఉదయం 11 గంటలకు రంగం
మధ్యాహ్నం 2 గంటలకు భామనే సత్యభామనే
సాయంత్రం 5 గంటలకు ఓ బేబీ
రాత్రి 8 గంటలకు హ్యాపీడేస్
రాత్రి 11 గంటలకు అత్తిలి సత్తిబాబు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు అందమైన జీవితం
ఉదయం 9 గంటలకు మర్మధుడు2
మధ్యాహ్నం 12 గంటలకు సత్యం సుందరం
మధ్యాహ్నం 3 గంటలకు నమో వెంకటేశ
సాయంత్రం 6 గంటలకు రంగస్థలం
రాత్రి 9.30 గంటలకు జాంబీరెడ్డి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు రవన్న
ఉదయం 10 గంటలకు మల్లీశ్వరీ
మధ్యాహ్నం 1 గంటకు కిల్లర్
సాయంత్రం 4 గంటలకు చిరంజీవి
రాత్రి 7 గంటలకు వేటగాడు
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు ఓ చినదాన
మధ్యాహ్నం 12 గంటలకు రుద్రమదేవి
సాయంత్రం 6.30 గంటలకు SR కల్యాణమండపం
రాత్రి 10.30 గంటలకు నువ్వే కావాలి
జీసినిమాలు..
ఉదయం 7 గంటలకు అఖిల్
ఉదయం 9 గంటలకు నువ్వు లేక నేను లేను
మధ్యాహ్నం 12 గంటలకు కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు ఉగ్రం
సాయంత్రం 6 గంటలకు డబుల్ ఐస్మార్ట్
జీతెలుగు..
తెల్లవారుజాము 3 గంటలకు F3
ఉదయం 9 గంటలకు రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 3 గంటలకు ఆయ్
సాయంత్రం 6 గంటలకు హనుమాన్
రాత్రి 10.30 గంటలకు కురుక్షేత్రం
ఈరోజు టీవిలల్లో బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసెయ్యండి..