Today Movies in TV : ప్రతి శుక్రవారం సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. అటు థియేటర్లలోను.. ఇటు ఓటీటీలల్లోకి కూడా సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంటాయి.. ఈ వారంలో చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాయి.. మూవీ లవర్స్ కు ఈ వారం పండగే. అంతేకాదు టీవీ ఛానెల్స్ లలోకి కొత్త సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇవాళ చాలా సినిమాలు కొత్తవే వస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – కళావతి
మధ్యాహ్నం 3 గంటలకు – రోబో
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఆశోక చక్రవర్తి
ఉదయం 10 గంటలకు – కేడీ నం1
మధ్యాహ్నం 1 గంటకు – అవునన్నా కాదన్నా
సాయంత్రం 4 గంటలకు – నాయకి
రాత్రి 7 గంటలకు – వెంకి
రాత్రి 10 గంటలకు – బతుకమ్మ
ఉదయం 6 గంటలకు – రౌడీ
ఉదయం 8 గంటలకు – మెకానిక్ అల్లుడు
ఉదయం 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
మధ్యాహ్నం 2 గంటలకు – జాను
సాయంత్రం 5 గంటలకు – పక్కా కమర్షియల్
రాత్రి 8 గంటలకు – భాగమతి
రాత్రి 10 గంటలకు – మెకానిక్ అల్లుడు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – భూమి
ఉదయం 9 గంటలకు – కలర్‌ఫొటో
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు – నా సామిరంగా
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్2
రాత్రి 8.30 గంటలకు – RRR
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఆకలి రాజ్యం
ఉదయం 10 గంటలకు – కుటంబ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు – బలరామకృష్ణులు
సాయంత్రం 4 గంటలకు – శుభ సంకల్పం
రాత్రి 7 గంటలకు – రుద్రమదేవి
మధ్యాహ్నం 3 గంటలకు – నువ్విలా
రాత్రి 9 గంటలకు – అల్లరి పిల్ల
ఉదయం 9 గంటలకు – ఏ మాయ చేశావే
సాయంత్రం 4.30 గంటలకు – దమ్ము
ఉదయం 7 గంటలకు – భయ్యా
ఉదయం 9 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను
మధ్యాహ్నం 12 గంటలకు – శివం భజే
మధ్యాహ్నం 2 గంటలకు – పిండం
మధ్యాహ్నం 3 గంటలకు – మల్లీశ్వరీ
సాయంత్రం 6 గంటలకు – మజాకా
రాత్రి 9 గంటలకు – తలవన్
ఉదయం 5 గంటలకు – ఖాకీ
ఉదయం 9 గంటలకు – వీర సింహా రెడ్డి
ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..