E-Paper
Advertisement

Today Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..అన్నీ వెరీ స్పెషల్..

Today Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..అన్నీ వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే వీకెండ్ వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శని ఆదివారాలు స్టార్ హీరోల సినిమాలు కూడా రావడంతో జనాలు ఎక్కువగా పెట్టిన చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమధ్య థియేటర్లలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే సూపర్ హిట్ సినిమాలు టీవీలలోకి రావడంతో ఈ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. మరి ఈ శనివారం టీవీ చానల్స్ లలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం.

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నేనున్నాను

మధ్యాహ్నం 3.30 గంటలకు – దేవీ

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – గుండెల్లో గోదారి

సాయంత్రం 4.30 గంటలకు – నీ మనసు నాకు తెలుసు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – సంగీత సామ్రాట్‌

ఉదయం 7 గంటలకు – చట్టంతో పోరాటం

ఉదయం 10 గంటలకు – రాధ

మధ్యాహ్నం 1 గంటకు – పురుషోత్తముడు

సాయంత్రం 4 గంటలకు – ఊర్వశివో రాక్షసివో

రాత్రి 7 గంటలకు – కిక్‌2

రాత్రి 10 గంటలకు – బ్లడీ బెగ్గర్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – రాజుగారి గది

ఉదయం 9 గంటలకు – దూసుకెళ్తా

మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి

సాయంత్రం 2.30 గంటలకు – టిల్లు2

సాయంత్రం 6 గంటలకు – కే ర్యాంప్

రాత్రి 8.30 గంటలకు – అఖండ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – చెలియా

ఉదయం 11 గంటలకు – ఆహా

మధ్యాహ్నం 2 గంటలకు – కాలా

సాయంత్రం 5 గంటలకు – సింహా

రాత్రి 8 గంటలకు – సాహాసం

రాత్రి 11 గంటలకు – ఆహా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అంతం కాదిది ఆరంభం

ఉదయం 10 గంటలకు – ఓం నమో వేంకటేశాయ

మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు

సాయంత్రం 4 గంటలకు – ముత్యాల ముగ్గు

రాత్రి 7 గంటలకు – పండంటి కాపురం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – తెలిసిన వాళ్లు

రాత్రి 9.30 గంటలకు – దేవీ పుత్రుడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – పిన్ని

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్‌

సాయంత్రం 5 గంటలకు – లక్ష్మి

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు – మిస్టర్‌

ఉదయం 9 గంటలకు – ఆయ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మఫ్టీ పోలీస్‌

మధ్యాహ్నం 3 గంటలకు – భైరవం

సాయంత్రం 6 గంటలకు – భోళా శంకర్‌

రాత్రి 9 గంటలకు – చీకటి

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Podarillu Today Episode : గోపికను అవైడ్ చేస్తున్న చక్రీ.. సత్య మాటతో షాక్..నారాయణకు సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Big Stories

Advertisement
×