Today Movies in TV : జూన్ 27న థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. ఇందులో అందరి చూపు కన్నప్ప పైనే ఉంది.. ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటే.. మరో వర్గం ప్రేక్షకులు మాత్రం పెదవిరుస్తున్నారు. థియేటర్లలో మాత్రమే కాదు అటు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అయినా కూడా టీవీలలో వస్తున్న సినిమాలను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక వారి ఇష్టాలకు తగ్గట్లు కొత్త పాత సినిమాలను తెలుగు చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. వీకెండ్ ఎలాగో కొత్త సినిమాలు ప్రసారమవుతాయన్న విషయం తెలిసిందే. ఈ శనివారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒక లుక్కేద్దాం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే..
ఉదయం 9 గంటలకు జాతి రత్నాలు
మధ్యాహ్నం 2.3ం గంటలకు కిక్
రాత్రి 10.30 గంటలకు గగనం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు చంటిగాడు
ఉదయం 10 గంటలకు డాన్ శీను
మధ్యాహ్నం 1 గంటకు సైరా నరసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు గణపతి
రాత్రి 7 గంటలకు బొబ్బిలి సింహాం
రాత్రి 10 గంటలకు ఒంటరి పోరాటం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు రాజు గారి గది
ఉదయం 9 గంటలకు రెమో
మధ్యాహ్నం 12 గంటలకు మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు ఎవడు
సాయంత్రం 6 గంటలకు RRR
రాత్రి 9.30 గంటలకు హిడింబా
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు జాకీ
ఉదయం 10 గంటలకు నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 1 గంటకు సింహాద్రి
సాయంత్రం 4 గంటలకు మన ఊరి పాండవులు
రాత్రి 7 గంటలకు అబ్బాయి గారు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు శైలజా రెడ్డి అల్లుడు
ఉదయం 9 గంటలకు తఢాఖా
మధ్యాహ్నం 12 గంటలకు తంత్ర
మధ్యాహ్నం 3 గంటలకు వీరన్
సాయంత్రం 6 గంటలకు హనుమాన్
రాత్రి 9 గంటలకు సికిందర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు జాక్‌పాట్
ఉదయం 11 గంటలకు సీతారామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు అద్భుతం
సాయంత్రం 5 గంటలకు యోగి
రాత్రి 8 గంటలకు సింహాం
రాత్రి 11 గంటలకు జాక్‌పాట్
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు శత్రువు
రాత్రి 9 గంటలకు మహా నగరంలో మాయగాడు
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు శివాజీ
సాయంత్రం 4 గంటలకు ప్రేమలు
రాత్రి 10.30 గంటలకు మైడియర్ భూతం
ఇటీవల కాలంలో టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..