E-Paper
Advertisement

Today Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. యాక్షన్ లవర్స్ కు పునకాలే..

Today Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. యాక్షన్ లవర్స్ కు పునకాలే..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే వీకెండ్ వచ్చే సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు.. ఈమధ్య థియేటర్లో కన్నా టీవీలలోకి వచ్చే సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది.. ఈమధ్య టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు ఎక్కువగా రావడంతో జనాలు వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు.. ప్రతిరోజు ఏదో ఒక చానల్లో స్టార్ హీరోల సినిమాలు రావడంతో ఇంట్లోనే కూర్చుని చాలామంది చూడాలని అనుకుంటున్నారు.. ప్రతిరోజు లాగే ఈ వీకెండ్ ఆదివారం రోజు కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 6 గంట‌ల‌కు – రెడ్

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌ర్షం

Advertisement

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కాంచ‌న 3

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – కౌస‌ల్య కృష్ణ‌మూర్తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – సంక్రాంతి

 ఉద‌యం 11 గంట‌ల‌కు – బంగారు బుల్లోడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నేనే వ‌స్తున్నా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – దేవాల‌యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – చిరుజ‌ల్లు

మధ్యాహ్నం 1 గంటకు – అభిమ‌న్యుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – స‌దా మీ సేవ‌లో

రాత్రి 7 గంట‌ల‌కు – ఒక్క‌డు

రాత్రి 10 గంట‌ల‌కు – అప్పుచేసి పప్పుకూడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌త్తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాక్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాహుబ‌లి2

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – సార్ మేడ‌మ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – పోకిరి

రాత్రి 9 గంట‌ల‌కు – కొత్త లోక‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 8 గంట‌ల‌కు – కెవ్వు కేక

ఉద‌యం 11 గంట‌లకు – సినిమా చూపిస్తా మామ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – పాండువులు పాండ‌వులు తుమ్మెద‌

సాయంత్రం 4.30 గంట‌లకు – మాస్

రాత్రి 8 గంట‌లకు – ఎంత మంచివాడ‌వురా

రాత్రి 11 గంట‌ల‌కు – సినిమా చూపిస్తా మామ‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – జాకీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – గోరంత దీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌న ఊరి పాండ‌వులు

రాత్రి 7 గంట‌ల‌కు – సంపూర్ణ రామాయ‌ణం

ఈటీవీ ప్లస్..

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌మ్మీ మీ ఆయ‌న వ‌చ్చాడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఆదిత్య 369

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – ఘ‌టోత్క‌చుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – డ‌బ్బెవ‌రికి చేదు

ఈటీవీ..

ఉద‌యం 8 గంట‌ల‌కు – పాపం ప్ర‌తాప్‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – శ్రీ చిదంబ‌రం గారు

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌రిపోదా శ‌నివారం

మధ్యాహ్నం 12 గంట‌లకు – శంభాల‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – అత‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – అన‌గ‌న‌గా ఒక రాజు

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాధం

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ‌బుల్ ఇస్మార్ట్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఘ‌ర్ష‌ణ

సాయంత్రం 6 గంట‌ల‌కు – సాక్ష్యం

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ జావా

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – RRR

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 4 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

రాత్రి 10.30గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

ఈ ఆదివారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఇచ్చిన మాట నిజం చేసిన హీరో శ్రీకాంత్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

జెమినీ టీవీలో వినిపించే ఆ బేస్ వాయిస్ ఎవరిదో తెలుసా?

Intinti Ramayanam : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో రోహిణి కి షాక్.. ప్రభాకు దిమ్మతిరిగే షాక్.. రోహిణికి ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : కొడుకుకోసం ఒప్పుకున్న నారాయణ.. ఫ్యామిలీ ట్రిప్ హైలెట్.. నారాయణ పై రౌడీలు అటాక్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. ప్రేమ మాటకు షాక్.. అయ్యో ప్రేమ..

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. గోరింటాకు పెట్టుకున్న కోడళ్లు.. పల్లవి పై అవనికి అనుమానం..

Brahmamudi Serial Today Episode August 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్యకు మత్తు మందు ఇచ్చి బెడ్రూంలోకి తీసుకెళ్లిన శశి

Big Stories

Advertisement
×