E-Paper
Advertisement

గోల్డెన్ ఛాన్స్ భయ్యా.. ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై మతిపోయే డిస్కౌంట్స్.. సేల్ ఎప్పటి నుంచో తెలుసా?

గోల్డెన్ ఛాన్స్ భయ్యా.. ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై మతిపోయే డిస్కౌంట్స్.. సేల్ ఎప్పటి నుంచో తెలుసా?
Advertisement

Flipkart GOAT Sale: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ ఎగిరి గంతేసే అంత గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లతో తమ మోస్ట్ అవేటెడ్ GOAT (Greatest of All Time) సేల్ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలతో పాటు హోమ్ అప్లయెన్సస్‌పై భారీ తగ్గింపులు లభించనున్నాయి. కొత్త గ్యాడ్జెట్లు కొనాలనుకునే వారికి, డబ్బు ఆదా చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి.

సేల్ ఎప్పటి నుంచి అంటే?

ఈ ప్రత్యేకమైన సేల్ జూలై 4 నుంచి అందరు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే, అంటే జూలై 3 నుంచే ‘ఎర్లీ యాక్సెస్’ లభిస్తుంది. స్టాక్ త్వరగా అయిపోయే అవకాశం ఉన్నందున.. ఈ మెంబర్‌షిప్ ఉన్నవారు ముందే బెస్ట్ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్లపై ఊహించని ఆఫర్లు:

Advertisement

ఈ ఏడాది సేల్‌లో అందరి కళ్లు ఐఫోన్ ఆఫర్లపైనే ఉన్నాయి. ఒక ప్రీమియం ఐఫోన్ మోడల్‌ను ఊహించని విధంగా చాలా తక్కువ ధరకే అందించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ హింట్ ఇచ్చింది. కేవలం డిస్కౌంట్లే కాకుండా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాల వల్ల ఐఫోన్ ప్రియులకు ఇది పండగే అని చెప్పాలి.

Also Read: 6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో సరికొత్త 5G ఫోన్.. ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

ల్యాప్‌టాప్‌లపైనా తగ్గిన ధరలు:

Advertisement

కేవలం యాపిల్ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు.. శాంసంగ్, మోటరోలా, నథింగ్, రియల్‌మీ, వివో, ఒప్పో, షియోమీ వంటి బ్రాండెడ్ ఆండ్రాయిడ్ ఫోన్లపై కూడా క్రేజీ డీల్స్ ఉన్నాయి. అలాగే విద్యార్థులు, గేమర్లు, ఆఫీస్ ఉద్యోగుల కోసం హెచ్‌పీ, డెల్, లెనోవా, ఆసస్ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లు కూడా బడ్జెట్ ధరలోనే లభించనున్నాయి.

అదనపు డిస్కౌంట్లు ఎలా పొందాలి?

స్మార్ట్ టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల కొనుగోలుపై కూడా ఈ సేల్‌లో మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కూడా ధరను మరింత తగ్గించుకోవచ్చు. పండగల సీజన్ కంటే ముందే ఇళ్లకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇంత కంటే మంచి సమయం రాదు.

Also Read: YouTube Shortsలో బిగ్ చేంజెస్.. లైక్ బటన్ స్థానంలో హార్ట్ సింబల్, ఆ ఫీచర్ కంప్లీట్‌గా అవుట్!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×