Today Movies in TV : ఈ మధ్య థియేటర్లలో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా కూడా సక్సెస్ అవుతుందంటే చెప్పడం కష్టమే. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా జూన్, జూలై నెలలో కొత్త సినిమాలు బోలెడు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పటివరకు కొన్ని సినిమాలు రిలీజ్ అయిన కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మరోవైపు టీవీలల్లో వచ్చే సినిమాలు ఆసక్తికరంగా ఉండటంతో మూవీ లవర్స్ ఆ సినిమాలకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. వీకెండ్ మాత్రమే కాదు.. ప్రతి రోజు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సోమవారం టీవీలల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -118
మధ్యాహ్నం 2.30 గంటలకు -లోకల్ బాయ్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ప్రియరాగాలు
ఉదయం 10 గంటలకు- ఊర్వశివో రాక్షసివో
మధ్యాహ్నం 1 గంటకు -నువ్వూనేను
సాయంత్రం 4 గంటలకు -ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదారి మొగుడు
రాత్రి 7 గంటలకు- శివరామరాజు
రాత్రి 10 గంటలకు -జంటిల్‌మెన్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -లంబసింగి
ఉదయం 9 గంటలకు- గురుదేవ్ హోయ్‌స్లా
మధ్యాహ్నం 12 గంటలకు- ది వారియర్
మధ్యాహ్నం 3 గంటలకు -ఎంత మంచివాడవురా
సాయంత్రం 6 గంటలకు -అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు -ఎక్స్ట్రార్డీనరీ మ్యాన్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -ఇల్లాలి కోరికలు
ఉదయం 10 గంటలకు- ఉమా చండీ గౌరీ శంకరుల కథ
మధ్యాహ్నం 1 గంటకు -రౌడీ గారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు -చాలా బాగుంది
రాత్రి 7 గంటలకు -ఉషా పరిణయం
రాత్రి 10 గంటలకు -ఎవడ్రా రౌడీ
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
ఉదయం 9.30 గంటలకు-రాయుడు
మధ్యాహ్నం 12 గంటలకు- ఆట
మధ్యాహ్నం 3 గంటలకు- నిన్నే ఇష్టపడ్డాను
సాయంత్రం 6 గంటలకు -దమ్ము
రాత్రి 9 గంటలకు- స్ట్రా బెర్రీ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- రైల్
ఉదయం 11 గంటలకు -బాస్ ఐ లవ్ యూ
మధ్యాహ్నం 2 గంటలకు -అల్లరి బుల్లోడు
సాయంత్రం 5 గంటలకు -నోట
రాత్రి 8 గంటలకు -డిటెక్టివ్
రాత్రి 11 గంటలకు -రైల్
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- ఉగాది
రాత్రి 9 గంటలకు -మువ్వ గోపాలుడు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- రెడీ
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..