Today Movies in TV : ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లలో కంటే టీవీలో ఎక్కువగా కొత్త సినిమాలు రావడంతో ఎక్కువమంది టీవీలలో సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ కోసం కొత్త కొత్త సినిమాలు అని టీవీలలో ప్రసారం చేస్తుంటారు. ఏదో ఒక కొత్త సినిమా టీవీలలో వస్తూ ఉంటుంది. దాంతో ఎక్కువమంది టీవీల్లో సినిమాలను చూసేందుకు రెడీ అవుతుంటారు. వీకెండ్ వచ్చిందంటే శని ఆదివారాల్లో కొత్త కొత్త సినిమాలు టీవీలలో వస్తుంటాయి దాంతో టీవీలకు ప్రేక్షకులు. మరి ఈ శనివారం ఎలాంటి సినిమాలు టీవీలలో రాబోతున్నాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు శనివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- గబ్బర్సింగ్
మధ్యాహ్నం 3 గంటలకు- పాగల్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి శనివారం ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- చంటిగాడు
ఉదయం 10 గంటలకు- ప్రేమికుడు
మధ్యాహ్నం 1 గంటకు- పెళ్లి చేసుకుందాం
సాయంత్రం 4 గంటలకు- ఉంగరాల రాంబాబు
సాయంత్రం 7 గంటలకు- మసూద
రాత్రి 10 గంటలకు- కార్తికేయ
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- మిడిల్ క్లాస్ మెలోడీస్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. మరి ఈ శనివారం ఇందులో..
మధ్యాహ్నం 3 గంటలకు- చుట్టాలబ్బాయి
రాత్రి 10 గంటలకు- పోకిరి రాజా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- శ్రీరామదాసు
మధ్యాహ్నం 12 గంటలకు- సింగం
మధ్యాహ్నం 3.30 గంటలకు- జులాయి
సాయంత్రం 6 గంటలకు- డీజే టిల్లు
రాత్రి 9 గంటలకు- స్కంద
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ఓం నమో వేంకటేశాయ
ఉదయం 10 గంటలకు- భలే అబ్బాయిలు
మధ్యాహ్నం 1 గంటకు- రాజీ
సాయంత్రం 4 గంటలకు- రాజేంద్రుడు గజేంద్రుడు
సాయంత్రం 7 గంటలకు- సూర్యవంశం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..
ఉదయం 7 గంటలకు- 18 పేజెస్
ఉదయం 9 గంటలకు- అంత:పురం
మధ్యాహ్నం 12 గంటలకు- ఇస్మార్ట్ శంకర్
మధ్యాహ్నం 3 గంటలకు- 35 చిన్న కథ కాదు
సాయంత్రం 6 గంటలకు- హనుమాన్
రాత్రి 9 గంటలకు- రాధే శ్యామ్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- ఈగ
ఉదయం 11 గంటలకు- యముడికి మొగుడు
మధ్యాహ్నం 2 గంటలకు- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
సాయంత్రం 5 గంటలకు- దూకుడు
రాత్రి 8 గంటలకు- బద్రీనాధ్
రాత్రి 11 గంటలకు- యముడికి మొగుడు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…