Today Movies in TV : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల తో పోలిస్తే టీవి లలో రిలీజ్ అవుతున్న సినిమాలకే మూవీ లవర్స్ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టీవీ ఛానెల్స్ కొత్త, పాత సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూన్నారు. ఈ మధ్య టీవీ ఛానెల్స్ కూడా కొత్త సినిమాలను అందిస్తున్నారు.. టీవీలలో సినిమాలను చూడాలని అనుకునే వారి కోసం ప్రతి రోజు సినిమాలను ప్రసారం చేస్తాయి. అలాగే ఈరోజు కూడా ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఆదివారం సినిమాల హంగామా ఏ రేంజులో ఉంటుందో తెలిసిందే.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ చానెల్లో ప్రసారం అవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు శనివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- బృందావనం
మధ్యాహ్నం 12 గంటలకు- జైలర్
మధ్యాహ్నం 3 గంటలకు- పెదరాయుడు
సాయంత్రం 6 గంటలకు- జైసింహా
రాత్రి 9.30 గంటలకు- నానిస్ గ్యాంగ్ లీడర్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. శనివారం స్పెషల్ బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- జెర్సీ
మధ్యాహ్నం 12 గంటలకు- సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 4 లాంచ్
మధ్యాహ్నం 3 గంటలకు- టాక్సీవాలా
స్టార్ మా..
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో స్టార్ మా ఎప్పుడు ముందుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే..
ఉదయం 8.30 గంటలకు- మిస్టర్ బచ్చన్
మధ్యాహ్నం 1 గంటకు -బలగం
సాయంత్రం 3.30 గంటలకు- టిల్లు స్క్వేర్
సాయంత్రం 6 గంటలకు- సత్యం సుందరం
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో..
ఉదయం 9 గంటలకు- 6 టీన్స్
మధ్యాహ్నం 12 గంటలకు- రిక్షావోడు
సాయంత్రం 6.30 గంటలకు- లారీ డ్రైవర్
రాత్రి 10 గంటలకు- దొంగమొగుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.. మరి ఆదివారం రోజున ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 9 గంటలకు- మర్యాద రామన్న
మధ్యాహ్నం 11.30 గంటలకు- బాహుబలి
మధ్యాహ్నం 3 గంటలకు- టక్ జగదీష్
సాయంత్రం 6 గంటలకు- ఫిదా
రాత్రి 9 గంటలకు- భీమ్లా నాయక్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- కాంచన సీత
ఉదయం 10 గంటలకు- జగత్ జంత్రీలు
మధ్యాహ్నం 1 గంటకు- సుందరకాండ
సాయంత్రం 4 గంటలకు- నీకోసం
సాయంత్రం 7 గంటలకు- మగ మహారాజు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. శనివారం స్పెషల్ గా ఇవాళ ఇందులో..
ఉదయం 7 గంటలకు- కిన్నెరసాని
ఉదయం 9 గంటలకు- బింబిసార
మధ్యాహ్నం 12 గంటలకు- మారుతి నగర్ సుబ్రమణ్యం
మధ్యాహ్నం 3 గంటలకు- విన్నర్
సాయంత్రం 6 గంటలకు- రారండోయ్ వేడుక చూద్దాం
రాత్రి 9.30 గంటలకు- క్రైమ్ 23
స్టార్ మా గోల్డ్..
ఉదయం 11 గంటలకు- నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 2 గంటలకు- ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు
సాయంత్రం 5 గంటలకు- కృష్ణార్జున యుద్ధం
రాత్రి 8 గంటలకు- మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
రాత్రి 11 గంటలకు- జక్కన్న
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…