Today Movies in TV : ప్రతివారం కొత్త సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. వీకెండ్ అయితే ఇక ఎటువంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసుకోవాలని మూవీ లవర్స్ తెగ ఆశ పడుతుంటారు. అయితే ఒక్కొక్కసారి అనుకున్న టైం కి అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ కావు దాంతో కొంతమంది నిరాశను వ్యక్తం చేస్తారు. అందుకే థియేటర్లలో సినిమాలను నమ్మకూడదు కన్నా టీవీలలో వచ్చే ప్రతి సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలని మరికొందరు ఫీల్ అవుతుంటారు. అలాంటి వారికోసం తెలుగు టీవీ చానల్స్ సరికొత్త మూవీలను ప్రసారం చేస్తుంటారు. ప్రతిరోజు టీవీలలో లెక్కలేని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక ఈ శనివారం టీవీ చానల్స్ లలో ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతున్నాయో తెలుసుకుందాం..
Also Read :పవన్ కళ్యాణ్ పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.. ఇది అస్సలు ఊహించి ఉండరు..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. కొత్త సినిమాలు ఎక్కువగా జెమినీ టీవీలో ప్రసారమవుతుంటాయి.
ఉదయం 8.30 గంటలకు- సై
మధ్యాహ్నం 3 గంటలకు- పెదబాబు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- మదర్ ఇండియా
ఉదయం 10 గంటలకు- అహింస
మధ్యాహ్నం 1 గంటకు- వాంటెడ్
సాయంత్రం 4 గంటలకు- లక్కీ
సాయంత్రం 7 గంటలకు- బొబ్బిలి సింహం
రాత్రి 10 గంటలకు- పెళ్లి పుస్తకం
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- 35 చిన్న కథ కాదు
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. శనివారం ఈ ఛానల్లో వచ్చే సినిమాలు..
మధ్యాహ్నం 3 గంటలకు- యమగోల
రాత్రి 10 గంటలకు- మీ శ్రేయోభిలాషి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ఉయ్యాలా జంపాలా
ఉదయం 9 గంటలకు- హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు- మిర్చి
మధ్యాహ్నం 3.30 గంటలకు- భరత్ అనే నేను
సాయంత్రం 6 గంటలకు- మత్తు వదలరా 2
రాత్రి 9 గంటలకు- బాహుబలి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- జాకీ
ఉదయం 10 గంటలకు- చెంచు లక్ష్మీ
మధ్యాహ్నం 1 గంటకు- నువ్వే కావాలి
సాయంత్రం 4 గంటలకు- వివాహ భోజనంబు
సాయంత్రం 7 గంటలకు- అల్లరి రాముడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం
ఉదయం 9 గంటలకు- దాస్ కా ధమ్కీ
మధ్యాహ్నం 12 గంటలకు- ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు- సుప్రీమ్
సాయంత్రం 6 గంటలకు- జై చిరంజీవ
రాత్రి 9 గంటలకు- ఇస్మార్ట్ శంకర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- ద్వారక
ఉదయం 11 గంటలకు- రాఘవేంద్ర
మధ్యాహ్నం 2 గంటలకు- సోలో
సాయంత్రం 5 గంటలకు- చాణక్య
రాత్రి 8 గంటలకు- శక్తి
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…