BigTV English

MI VS GT: నేడు గుజరాత్ తో ముంబై మ్యాచ్.. వీరుడు వస్తున్నాడు !

MI VS GT: నేడు గుజరాత్ తో ముంబై మ్యాచ్.. వీరుడు వస్తున్నాడు !

MI VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా జరుగుతున్న మ్యాచులన్నీ చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఒక మ్యాచ్ ను మించి మరో మ్యాచ్… కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో 8 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ 9 వ మ్యాచ్ జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Gujarat Titans vs Mumbai Indians)  మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium in Ahmedabad) ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.


Also Read:  Nitish Kumar Reddy: కట్టలు తెంచుకున్న కోపం.. హెల్మెట్ విసిరేసిన నితీష్.. వీడియో వైరల్!

మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో  ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ జరిగే.. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్… సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ఏడు గంటలకు ఉంటుంది. ఇక గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Gujarat Titans vs Mumbai Indians)  మధ్య మ్యాచ్ ఉచితంగా చూడాలంటే జియో హాట్ స్టార్ లోకి వెళ్లాల్సిందే. జియో హాట్ స్టార్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్నీ ఉచితంగా అందిస్తున్నారు. జియో కస్టమర్లకు మాత్రం ఈ అవకాశం ఉంది. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ ప్రసారాలు వస్తున్నాయి.

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రికార్డులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల ప్రకారం…గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రికార్డులు పరిశీలిస్తే…. గుజరాత్ టీం పై చేయి సాధించింది. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్లో గుజరాత్ 3 మ్యాచ్లో విజయం సాధించింది. అదే ముంబై ఇండియన్స్ మాత్రం రెండు మ్యాచ్ లోనే విజయం సాధించింది. అంటే ఈ మ్యాచ్ లో కూడా గుజరాత్… హాట్ ఫేవరెట్ గా ఉండబోతుందన్నమాట.

Also Read:  Anchor breaks TV: ఏంట్రా పంత్ అంటే ఇంత కోపమా.. టీవీ పగులగొట్టిన ఫ్యానలిస్ట్ ?

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఇరు జట్ల అంచనా

గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ XII: శుభమన్ గిల్ (C), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ XII: ర్యాన్ రికెల్టన్ (WK), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (C), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు విఘ్నేష్ పుత్తూర్

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×