Today Movies in TV : థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అటు ఓటీటిలో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతాయి. కానీ కొంతమంది మాత్రం టీవి లలో వచ్చే సినిమాలను మాత్రమే చూస్తారు. అలాంటి వాళ్ళు టీవి లో వచ్చే ప్రతి మూవీని మిస్ అవ్వకుండా చూస్తారు. టీవిలల్లో వచ్చే సినిమాలు చూడటానికి కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడానికి తెలుగు టీవి ఛానెల్స్ కొత్త, పాత అని తేడా లేకుండా సినిమాలను ప్రసారం చేస్తున్నారు. టీవీలలో సినిమాలను చూడాలని అనుకునే వారి కోసం ప్రతి రోజు సినిమాలను ప్రసారం చేస్తాయి. అలాగే ఈరోజు కూడా ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. ఆ మూవీలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి మరి ఆదివారం రోజున ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 7 గంటలకు- మారన్
ఉదయం 9 గంటలకు- చాణక్య
మధ్యాహ్నం 12 గంటలకు- అదుర్స్
మధ్యాహ్నం 3.30 గంటలకు- అర్జున్
సాయంత్రం 6 గంటలకు- కోటబొమ్మాళి పీఎస్
రాత్రి 9 గంటలకు- డిటెక్టివ్
జెమిని టీవీ..
తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు ఆదివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- 7th సెన్స్
మధ్యాహ్నం 3 గంటలకు- అమ్మోరు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఇవాళ ఇందులో..
ఉదయం 9 గంటలకు- వీరన్
స్టార్ మా..
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో స్టార్ మా ఎప్పుడు ముందుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే..
ఉదయం 9 గంటలకు- నా సామిరంగ
జెమిని మూవీస్..
జెమినీ టీవీకి సబ్ ఛానల్ గా జెమిని మూవీస్ ఉంటుంది ఇందులో రోజంతా సినిమాలు ప్రసారమవుతుంటాయి. నేడు ఈ ఛానల్ లో ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయంటే..
ఉదయం 7 గంటలకు- గజినీ
ఉదయం 10 గంటలకు- బిల్లా
మధ్యాహ్నం 1 గంటకు- సమ్మక్క సారక్క
సాయంత్రం 4 గంటలకు- కాళిదాసు
సాయంత్రం 7 గంటలకు- పందెం కోడి 2
రాత్రి 10 గంటలకు- పైసా
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో
మధ్యాహ్నం 3 గంటలకు- మురళి కృష్ణుడు
రాత్రి 9.30 గంటలకు- ముని
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- గజదొంగ
ఉదయం 10 గంటలకు- మాంగల్య భాగ్యం
మధ్యాహ్నం 1 గంటకు- సింహాద్రి
సాయంత్రం 4 గంటలకు- ఆయనకి ఇద్దరు
సాయంత్రం 7 గంటలకు- చిట్టి తమ్ముడు
రాత్రి 10 గంటలకు- ఎవడ్రా రౌడీ
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. నేడు ఇందులో…
ఉదయం 7 గంటలకు- కుక్కలున్నాయి జాగ్రత్త
ఉదయం 9.30 గంటలకు- సరిగమప ఫైనల్
మధ్యాహ్నం 12 గంటలకు- ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
మధ్యాహ్నం 3 గంటలకు- మల్లీశ్వరి
సాయంత్రం 6 గంటలకు- సర్ధార్
రాత్రి 9 గంటలకు- బేతాళుడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- గేమ్
ఉదయం 8 గంటలకు- చావు కబురు చల్లగా
ఉదయం 11 గంటలకు- మజా
మధ్యాహ్నం 2 గంటలకు- శ్రీమన్నారాయణ
సాయంత్రం 5 గంటలకు- మాలిక్
రాత్రి 8 గంటలకు- అర్జున్ రెడ్డి
రాత్రి 11 గంటలకు- చావు కబురు చల్లగా
వీటితోపాటు మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…