Today Movies in TV : ఈ మధ్య కాలంలో యూత్ మాత్రమే సినిమాల పై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.. అయితే థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల తో పోలిస్తే టీవి లలో రిలీజ్ అవుతున్న సినిమాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టీవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ఛానెల్స్ కూడా కొత్త సినిమాలను అందిస్తున్నారు. మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడానికి తెలుగు టీవి ఛానెల్స్ కొత్త, పాత అని తేడా లేకుండా సినిమాలను ప్రసారం చేస్తున్నారు. టీవీలలో సినిమాలను చూడాలని అనుకునే వారి కోసం ప్రతి రోజు సినిమాలను ప్రసారం చేస్తాయి. అలాగే ఈరోజు కూడా ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. గురువారం టీవి ఛానెల్స్లో ప్రసారం కాబోతున్న సినిమాల పై ఓ లుక్ వేద్దాం…
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి మరి ఆదివారం రోజున ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 9 గంటలకు- జల్సా
మధ్యాహ్నం 12 గంటలకు- ధమాకా
మధ్యాహ్నం 2.30 గంటలకు- జయ జానకి నాయక
సాయంత్రం 6 గంటలకు- సలార్ పార్ట్ 1
రాత్రి 10 గంటలకు- ది ఘోస్ట్
జెమిని టీవీ..
తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు ఆదివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- జయం
మధ్యాహ్నం 3 గంటలకు- నిన్నే ప్రేమిస్తా
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఇవాళ ఇందులో..
ఉదయం 9 గంటలకు- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..
స్టార్ మా..
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో స్టార్ మా ఎప్పుడు ముందుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే..
ఉదయం 9 గంటలకు- సర్కారు వారి పాట
సాయంత్రం 4.30 గంటలకు- హిడింబ
జెమిని మూవీస్..
జెమినీ టీవీకి సబ్ ఛానల్ గా జెమిని మూవీస్ ఉంటుంది ఇందులో రోజంతా సినిమాలు ప్రసారమవుతుంటాయి. నేడు ఈ ఛానల్ లో ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయంటే..
ఉదయం 7 గంటలకు- ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ..
ఉదయం 10 గంటలకు- సుల్తాన్
మధ్యాహ్నం 1 గంటకు- గౌతమ్ నందా
సాయంత్రం 4 గంటలకు- ఆపద్భాంధవుడు
సాయంత్రం 7 గంటలకు- పెద్దన్న
రాత్రి 10 గంటలకు- తుఫాన్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో..
మధ్యాహ్నం 3 గంటలకు- మా నాన్నకు పెళ్లి
రాత్రి 9.30 గంటలకు- పెళ్లి పీటలు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- రుస్తుం
ఉదయం 10 గంటలకు- నిర్దోషి
మధ్యాహ్నం 1 గంటకు- తిమ్మరుసు
సాయంత్రం 4 గంటలకు- శక్తి
సాయంత్రం 7 గంటలకు- దెబ్బకు ఠా దొంగల ముఠా..
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. నేడు ఇందులో…
ఉదయం 9.30 గంటలకు- డీజే
మధ్యాహ్నం 12 గంటలకు- జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు- డిమాంటే కాలనీ 2
సాయంత్రం 6 గంటలకు- కెజియఫ్ చాఫ్టర్ 2
రాత్రి 9 గంటలకు- ఆకాశగంగ 2
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- గజేంద్రుడు
ఉదయం 8 గంటలకు- మన్యం పులి
ఉదయం 11 గంటలకు- ఆట ఆరంభం
మధ్యాహ్నం 2 గంటలకు- సీతారామరాజు
సాయంత్రం 5 గంటలకు- యాక్షన్
రాత్రి 8 గంటలకు- ఎంత మంచి వాడవురా
రాత్రి 11 గంటలకు- మన్యం పులి
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…