Today Movies in TV : మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా వినోదాన్ని పంచే వాటిలో టీవీ చానల్స్ ఒకటి.. ఈమధ్య టీవీ చానల్స్ లో ప్రత్యేక ప్రోగ్రామ్లతో పాటుగా,కొత్త సినిమాలు ప్రసారం చేస్తున్నాయి.. దాంతో మూవీ లవర్స్ ఇంట్లోనే కూర్చుని ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు.. అంతేకాదు ఒకప్పుడు శనివారం లేదా ఆదివారం మాత్రమే కొత్త సినిమాలు ప్రసారమయ్యేవి. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక ఛానల్ లో కొత్త సినిమా ప్రసారమవుతుంది. అందుకే వీటికి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతుంది. మరి ఈ శుక్రవారం టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
తెల్లవారు జాము 5 గంటలకు -దుర్గ
ఉదయం 9 గంటలకు- కళావతి
మధ్యాహ్నం 2.30 గంటలకు- రెబల్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
తెల్లవారుజాము 4.30 గంటలకు- సర్దార్ కృష్ణమనాయుడు
ఉదయం 7 గంటలకు – బాబీ
ఉదయం 10 గంటలకు – ప్రేమకావాలి
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీవారి ప్రియురాలు
సాయంత్రం 4 గంటలకు – ఆరు
రాత్రి 7 గంటలకు – పైసా వసూల్
రాత్రి 10 గంటలకు -శ్రీకారం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
తెల్లవారుజాము 3 గంటలకు -సోలో
ఉదయం 7 గంటలకు -ఒక్కడున్నాడు
ఉదయం 9 గంటలకు- బద్రీనాథ్
మధ్యాహ్నం 12 గంటలకు -మత్తువదలరా
మధ్యాహ్నం 3 గంటలకు- కృష్ణ
సాయంత్రం 6 గంటలకు- బాహుబలి2
రాత్రి 9 గంటలకు- జాంబీరెడ్డి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- త్రిశూలం
ఉదయం 10 గంటలకు -జ్యోతి
మధ్యాహ్నం 1 గంటకు- అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు – సుందరాకాండ
రాత్రి 7 గంటలకు – శ్రీ మంజునాథ
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
తెల్లవారుజాము 3 గంటలకు- కలిసుందాం రా
ఉదయం 7 గంటలకు -కూలీనం1
ఉదయం 9 గంటలకు -ఉగ్రం
మధ్యాహ్నం 12 గంటలకు -ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు -దేవదాస్
సాయంత్రం 6 గంటలకు -KGF 2
రాత్రి 9 గంటలకు -సాహో
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు – పార్టీ
ఉదయం 8 గంటలకు – మా ఊర్లో మహా శివుడు
ఉదయం 11 గంటలకు – అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు- ఊహలు గుసగుసలాడే
సాయంత్రం 5 గంటలకు -హ్యాపీ
రాత్రి 7.30 గంటలకు -లంబసింగి
రాత్రి 11 గంటలకు- మా ఊర్లో మహా శివుడు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -అన్నపూర్ణ ఫొటో స్టూడియో
రాత్రి 10.00 గంటలకు- ప్రతిఘటన
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- చక్రం
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..