Today Movies in TV : ప్రేక్షకులకు వినోదాన్ని పంచే వాటిలో సినిమాలు ముందు వరసలో ఉంటాయి. థియేటర్లలో అయితే ఒక్క సినిమానే చూడాలి. కానీ టీవీ ఛానెల్స్ లలో అయితే బ్రేక్ టైం లలో అన్నీ సినిమాలను కవర్ చేస్తారు. అందుకే మూవీ లవర్స్ ఇక్కడ సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి మూవీ టీవీ లలోకి వచ్చేస్తున్నాయి. ఈ ఫ్రైడే టీవీ చానల్స్ లలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఒకసారి లుక్ వేసుకుందాం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- కాటమరాయుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు- డాన్ శీను
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- ఆయుధం
మధ్యాహ్నం 1 గంటకు- అమ్మ నాన్న ఓ తమిళమ్మాయ్
సాయంత్రం 4 గంటలకు- ఆవిడే శ్యామల
సాయంత్రం 7 గంటలకు- అతడే ఒక సైన్యం
రాత్రి 10 గంటలకు- కో అంటే కోటి
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- మల్లీశ్వరి
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- ఒక రాజు ఒక రాణి
రాత్రి 9 గంటలకు- నెంబర్ వన్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- సప్తగిరి LLB
మధ్యాహ్నం 12 గంటలకు- రంగస్థలం
మధ్యాహ్నం 2.30 గంటలకు- జయ జానకీ నాయక
సాయంత్రం 6 గంటలకు- జనగ అయితే గనక
రాత్రి 9 గంటలకు- అత్తారింటికి దారేది
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- సుందరి సుబ్బారావు
ఉదయం 10 గంటలకు- ఉత్తమ ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు- ముద్దుల మామయ్య
సాయంత్రం 4 గంటలకు- నీకోసం
సాయంత్రం 7 గంటలకు- మాంగళ్య బలం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- కారి
ఉదయం 9.30 గంటలకు- టాక్సీవాలా
మధ్యాహ్నం 12 గంటలకు- పిండం
మధ్యాహ్నం 3 గంటలకు- ధీరుడు
సాయంత్రం 6 గంటలకు- కాంచన 3
రాత్రి 9 గంటలకు- యమన్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- ఉయ్యాలా జంపాలా
ఉదయం 10.30 గంటలకు- దూసుకెళ్తా
మధ్యాహ్నం 2 గంటలకు- శక్తి
సాయంత్రం 5 గంటలకు- శక్తి
రాత్రి 8 గంటలకు- వీడొక్కడే
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..