Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అటువైపు ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయినా కూడా ఎక్కువ మంది టీవీ లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలను టీవీ లలోకి తీసుకొని వస్తారు. కేవలం వీకెండ్ లో మాత్రమే కాదు. వీక్ డేస్ లలో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఫ్రై డే టీవీ ఛానెల్స్ లలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. శుక్రవారం ఎలాంటి సినిమాలు వస్తున్నాయంటే..
ఉదయం 8.30 గంటలకు- అడివి రాముడు
మధ్యాహ్నం 3 గంటలకు- దరువు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- మేజర్
ఉదయం 10 గంటలకు- మహావీరుడు
మధ్యాహ్నం 1 గంటకు- ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం
సాయంత్రం 4 గంటలకు- చెప్పవే చిరుగాలి
సాయంత్రం 7 గంటలకు- భద్రాచలం
రాత్రి 10 గంటలకు- మారో
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- సంతోషం
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- ఆమె
రాత్రి 9.30 గంటలకు- బృందావనం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- సరదాగా కాసేపు
ఉదయం 9 గంటలకు- లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
మధ్యాహ్నం 12 గంటలకు- లవ్ టుడే
మధ్యాహ్నం 3 గంటలకు- పరుగు
సాయంత్రం 6 గంటలకు- స్కంద
రాత్రి 9.30 గంటలకు- రఘువరన్ బిటెక్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- అమ్మలేని పుట్టిల్లు
ఉదయం 10 గంటలకు- మరపురాని కథ
మధ్యాహ్నం 1 గంటకు- సైంధవo
సాయంత్రం 4 గంటలకు- మాతో పెట్టుకోకు
సాయంత్రం 7 గంటలకు- అప్పు చేసి పప్పు కూడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- కురూప్
ఉదయం 9 గంటలకు- MR. మజ్ను
మధ్యాహ్నం 12 గంటలకు- గీత గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు- ఏక్ నిరంజన్
సాయంత్రం 6 గంటలకు- వకీల్ సాబ్
రాత్రి 9 గంటలకు- పల్నాడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- రౌడీ
ఉదయం 8 గంటలకు- పల్లెటూరి మొనగాడు
ఉదయం 11 గంటలకు- జల్సా
మధ్యాహ్నం 2 గంటలకు- సింధూరం
సాయంత్రం 5 గంటలకు- మాస్
రాత్రి 8 గంటలకు- గూఢచారి
రాత్రి 11 గంటలకు- పల్లెటూరి మొనగాడు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…