Today Movies in TV : ప్రతిరోజు టీవీలల్లోకి కొత్త సినిమాలు వస్తు ఉంటాయి పోతూ ఉంటాయి.. వీకెండ్ సినిమా ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శుక్రవారం వచ్చే సినిమాలు గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఒకవైపు వర్షాలు తెలుగు రాష్ట్రలను అతలాకుతలం చేస్తున్నాయి. అందుకే చాలా మంది థియేటర్లలో వచ్చి సినిమా నుంచి ఎందుకు పెద్దగా చూపించడం లేదు. కేవలం టీవీ సినిమాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వర్షాకాలం ప్రేక్షకులను అలరించడానికి ఇవాళ బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు? ఇవాళ టీవీలల్లోకి రాబోయే సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – రణం
మధ్యాహ్నం 3 గంటలకు – చంటి
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – నాగ ప్రతిష్ట
ఉదయం 10 గంటలకు – అంగరక్షకుడు
మధ్యాహ్నం 1 గంటకు – గౌతమ్‌నంద
సాయంత్రం 4 గంటలకు – శివ శంకర్
రాత్రి 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
రాత్రి 10 గంటలకు – ఆల్ ది బెస్ట్
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – అనేకుడు
ఉదయం 11 గంటలకు – యమదొంగ
మధ్యాహ్నం 2.30 గంటలకు – హ్యాపీ
సాయంత్రం 5 గంటలకు – పడి సడి లేచే మనసు
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ
రాత్రి 11 గంటలకు – అనేకుడు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – నిను వీడని నీడను నేనే
ఉదయం 9 గంటలకు – యముడికి మొగుడు
మధ్యాహ్నం 12 గంటలకు – KGF
మధ్యాహ్నం 3 గంటలకు – బ్రహ్మాస్త్ర
సాయంత్రం 6 గంటలకు – రామ్ నగర్ బన్నీ
రాత్రి 9.30 గంటలకు – రఘువరన్ బీటెక్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఆత్మబలం
ఉదయం 10 గంటలకు – ఎదురీత
మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు – అమీతుమీ
రాత్రి 7 గంటలకు – అల్లరి రాముడు
మధ్యాహ్నం 3 గంటలకు – బావ నచ్చాడు
రాత్రి 10 గంటలకు – మా నాన్నకు పెళ్లి
ఉదయం 9 గంటలకు – తులసి
సాయంత్రం 4.30 గంటలకు స్పీడున్నోడు
ఉదయం 7 గంటలకు – పెళ్లి సందడి
ఉదయం 9 గంటలకు – కొంచెం ఇష్టం కొంచెం కష్టం
మధ్యాహ్నం 12 గంటలకు – హను మాన్
మధ్యాహ్నం 3 గంటలకు – సుడిగాడు
సాయంత్రం 4.30 గంటలకు – కిల్లర్
సాయంత్రం 6 గంటలకు – రోషగాడు
రాత్రి 9 గంటలకు – గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్‌టైం
ఉదయం 5 గంటలకు – బుజ్జిగాడు
ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..