E-Paper
Advertisement

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Tuesday Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు ఉన్నా కూడా.. ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు సైతం వెంటనే టీవీ చానల్స్లలో ప్రసారమవుతుంటాయి.. ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు టీవీలలోకి రావడంతో జనాలు కూడా వీటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు.. గత కొద్ది రోజులుగా టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ప్రతి రోజులాగే ఇవాళ కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ మంగళవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

మధ్యాహ్నం 3.30 గంటలకు – భాష

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – శుభలేఖలు

సాయంత్రం 4.30 గంటలకు – లక్కీఛాన్స్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ప్రేమించే మనసు

ఉదయం 10 గంటలకు – అపూర్వ సహోదరులు

మధ్యాహ్నం 1 గంటకు – రాముడొచ్చాడు

సాయంత్రం 4 గంటలకు – చిచ్చర పిడుగు

రాత్రి 7 గంటలకు – విజయ రామరాజు

రాత్రి 10 గంటలకు – జ్వాల

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – టెన్

ఉదయం 9 గంటలకు – చంద్రకళ

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 3 గంటలకు – గద్దలకొండ గణేశ్‌

సాయంత్రం 6 గంటలకు – డాకూ మహారాజ్‌

రాత్రి 9.30 గంటలకు – భద్రకాళి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు

ఉదయం 8 గంటలకు – సీతారామరాజు

ఉదయం 11 గంటలకు – ఉదయ రాగం

మధ్యాహ్నం 2.30 గంటలకు – రాజు రాణి జాకీ

సాయంత్రం 5 గంటలకు -VIP 2

రాత్రి 8 గంటలకు – విక్రం

రాత్రి 11 గంటలకు – సీతారామరాజు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రాగదీపం

ఉదయం 10 గంటలకు – గూఢచారి 116

మధ్యాహ్నం 1 గంటకు – సైంధవ్‌

సాయంత్రం 4 గంటలకు – బ్రహ్మ

రాత్రి 7 గంటలకు – రాగం తానం పల్లవి

రాత్రి 10 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 1 గంటలకు – అస్త్రం

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – ఓ భామ అయ్యో రామ

రాత్రి 10.30 గంటలకు – ఓ భామ అయ్యో రామ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – గణేశ్‌

ఉదయం 9 గంటలకు – మజ్ను

మధ్యాహ్నం 12 గంటలకు – ఓదెల 2

మధ్యాహ్నం 3 గంటలకు – వైఫాప్ రణసింగం

సాయంత్రం 6 గంటలకు – కేజీఎఫ్ 2

రాత్రి 9 గంటలకు – జాగో

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – 90ML

ఈ మంగళవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!

యాదమరాజుతో ఫస్ట్ టైమ్ థియేటర్‌కు వెళ్లిన స్టెల్లా.. అక్కడ ఏం జరిగిందంటే?

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×