Tuesday Movies in TV : ప్రతిరోజు తీయటనలోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా వెంటనే టీవీ చానల్స్ లోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ని ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా టీవీ చానల్స్ స్టార్ హీరోల సినిమాలను ప్రసారం చేస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువ సినిమాలు ప్రేక్షకులను పలకరించడంతో టీవీ సినిమాలకు డిమాండ్ నానాటికి పెరుగుతూ వస్తుంది.. ఇకపోతే ఈ మంగళవారం కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – బావగారు బాగున్నారా
మధ్యాహ్నం 3.30 గంటలకు – రాయన్
ఉదయం 11 గంటలకు – బంగారు కొడుకు
సాయంత్రం 4.30 గంటలకు – జేబుదొంగ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయ చూద్దాం..
ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం
ఉదయం 10 గంటలకు – దొంగదొంగది
మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమ కావాలి
సాయంత్రం 4 గంటలకు – ఆహ్వానం
రాత్రి 10 గంటలకు – బ్రోచేవారెవరురా
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – ది ప్రిన్స్
ఉదయం 9 గంటలకు – ధర్మ యోగి
మధ్యాహ్నం 12 గంటలకు – మ్యాడ్ 2
సాయంత్రం 3 గంటలకు – ఐ
సాయంత్రం 6 గంటలకు – భరత్ అనే నేను
రాత్రి 9.30 గంటలకు – ధమాక
ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు – యమకింకరుడు
ఉదయం 11 గంటలకు – మల్లన్న
మధ్యాహ్నం 2.30 గంటలకు – పవిత్ర ప్రేమ
సాయంత్రం 5 గంటలకు – 90ML
రాత్రి 8 గంటలకు – కత్తి
రాత్రి 11 గంటలకు – మల్లన్న
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – చిన్న కోడలు
ఉదయం 10 గంటలకు – మాంగళ్య బలం
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మామయ్య
సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పీటలు
రాత్రి 7 గంటలకు – ఛక్రదారి
రాత్రి 10 గంటలకు – అసెంబ్లీ రౌడీ
మధ్యాహ్నం 3 గంటలకు – పిల్ల నచ్చింది
రాత్రి 10 గంటలకు – పిల్ల నచ్చింది
ఉదయం 9 గంటలకు – ప్రేమించు
ఉదయం 7 గంటలకు – మొగుడు
ఉదయం 9 గంటలకు – తఢాఖా
మధ్యాహ్నం 12 గంటలకు – పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు – బలుపు
సాయంత్రం 6 గంటలకు – జవాన్
రాత్రి 9 గంటలకు – దాస్ కీ ధమ్కీ
అర్ధరాత్రి 12 గంటలకు – పండగ చేస్కో
ఉదయం 9 గంటలకు – 24
రాత్రి 11 గంటలకు – 24
ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..